తారమతి బరాదారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 13:
|structural_engineer=
}}
'''తారమతి బరాదారి''' [[హైదరాబాదు]] లోని చారిత్రాత్మక ప్రదేశం; ఇది ఇబ్రహీంబాగ్ లో ఒక భాగంగా ఉంది. ఇది [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కులీ కుతుబ్‌షా]] రాజ్యంలో నిర్మించిన పర్షియన్ నిర్మాణ శైలిలో కలిగిన కట్టడం. ఈ నిర్మాణ శైలిలో కట్టిన రెండవది [[గోల్కొండ]]
 
==చరిత్ర==
పంక్తి 21:
పర్యాటక శాఖ ఈ ప్రదేశాన్ని సుల్తాన్, తారామతిల శృంగార కథల ప్రదేశంగా గుర్తించింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2003-12-28/hyderabad/27175685_1_aptdc-golconda-fort-taramati-baradari]</ref> అబ్దుల్లా కుతుబ్ షా రాజ్య కాలంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది.ప్రయాణీకుల కోసం సెరాయ్ లో పాడే తారామతి యొక్క స్వరాన్ని రెండుకిలోమీటర్ల దూరంలో గల [[గోల్కొండ]]<nowiki/>నుండి వినాలని అనుకునేవాడు. ఆమె అద్భుతమైన గాత్రం గాలితో ప్రయాణించి కోటలోని రాజుగారిని చేరేదట. ఈ విషయాన్ని ధృవీకరించుటకు సరైన సాక్ష్యాలు లేవు.
 
మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథలో తారమతి, ప్రేమమతి అనేవారు శోధరీమణులుసోదరీమణులు. వారు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క రాజ భవనంలో పవిలియన్, బాల్కనీకి మధ్య త్రాడు కట్టి దానిపై నాట్యమాడేవారని.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2002-04-14/hyderabad/27118330_1_qutub-golconda-monument]</ref>
 
కోటకు సుమారు అర మైలు దూరం ఉత్తరం వైపున గల సమాధులలో కుతుబ్ షాహి రాజుల సమాధులు ఉన్నాయి. అక్కడ కుతుబ్ షాహీ రాజుల, రాణులను ఖననం చేసిన స్థలం ఉంది. అచటనే తారమతి, ప్రేమతిప్రేమమతి యొక్క సమాధులను కూడా చేర్చారని చెబుతారు.
 
==పునరద్ధరణ==
"https://te.wikipedia.org/wiki/తారమతి_బరాదారి" నుండి వెలికితీశారు