విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి ఎర్ర లింకులు కలపటమైనది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనలలోను ఉంది.
 
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామం. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామం. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు [[పట్టణము]]గా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, [[సముద్రం]] ప్రక్కన గాని ఉన్నట్లుగా తెలిసేది. ఆంధ్రులకు [[పట్టణం]] అన్నమాటకు ఒక సంకేతంను ఇచ్చే నగరం ఈ ప్రాంతమంతా. సా.శ. 260లో [[అశోక చక్రవర్తి]] పాలనలో [[కళింగ దేశంకళింగదేశం]] ఉండేది. ఆ కళింగ దేశంలోకళింగదేశంలో, అంతర్భాగంగా ఈ [[విశాఖపట్టణము]]విశాఖపట్టణం ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, [[త్రికళింగదేశము]]త్రికళింగదేశం అనే ([[త్రిలింగ దేశము|త్రిలింగ దేశం]], [[తెలుగు దేశముదేశం|తెలుగుదేశం]]) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: [[7 వ శతాబ్దం]]లో [[కళింగులు]], [[8 వ శతాబ్దం]]లో వేంగి (ఆంధ్ర రాజులు) [[చాళుక్యులు]](ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో [[రాజమండ్రి రెడ్డి రాజులు]], [[పల్లవ రాజులు]], [[చోళులు]], తరువాత [[గంగ వంశం]] రాజులు [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్‌ షాహి]] లు, [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]], [[హైదరాబాదు సంస్థానం|హైదరాబాదు]] నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. [[15వ శతాబ్దం]] నాటికి, ఆంధ్రదేశానికి [[స్వర్ణయుగం]] తెచ్చిన [[విజయనగర సామ్రాజ్యం]]లో అంతర్బాగమైంది.<ref name="NIC">{{Cite web |title=విశాఖపట్నం జిల్లా జాలస్థలి |url=https://visakhapatnam.ap.gov.in/te/|accessdate=2019-11-05|publisher=కలెక్టరు, విశాఖపట్నం జిల్లా}}</ref>
 
* [[260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]]లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]]లో ఒక భాగంగా ఉండేది.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు