విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

విశాఖపట్నం జిల్లా, రెవెన్యూ డివిజన్లు రేఖా పటాలు ఎక్కింపు,సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 139:
 
==పర్యాటక ప్రాంతాలు==
 
[[File:Boats at Bhimili beach Visakhapatnam District.JPG|thumb|భీమునిపట్నం సముద్ర తీరం]]
ఈ జిల్లాలో, [[బౌధ్]]ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్, భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే [[కొండకర్ల ఆవ]], తాటి దోనెలలో [[కొందకర్ల ఆవ]]లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
 
పంక్తి 205:
 
== నియోజక వర్గాలు ==
[[File:Boats at Bhimili beach Visakhapatnam District.JPG|thumb|భీమునిపట్నం సముద్ర తీరం]]
 
=== శాసనసభ నియోజకవర్గాలు ===
జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు