యతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు.
 
===సస్కృతాంధ్రములోసంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు====
సంస్కృత భాషయందు ఏలాక్షణికుడు విరచించిన చ్చందశాస్త్ర గ్రంధము నందైనను ప్రతిశ్లోకముయొక్కయు యతిస్థాన నిర్దేశములో భేదము కనిపించదు. ఆంధ్రములో ఈ యతిస్థాన నిర్దేశము ద్వివిధముగా కనిపిస్తున్నది. యతిర్విచ్చేధః అనెడు లక్షణ యుక్తమైన స్థానమునందే పద్యములో యతి నిర్దేశము చేయుటొకటి. రెండవది చిత్రకవి పెద్దనార్యుని లక్షణసార సంగ్రహమునందును అనంతుని చంధోదర్పణము నందును శార్దూల విక్రీడిత వృత్తలక్షణము చెప్పునప్పుడు వివరించినారు. ఇట్లే మరికొన్ని చంధోగ్రంధములలో యతిస్థాన నిర్దేశమునందు ఈ క్రింద బొమ్మలో వివరించబడినది.
[[బొమ్మ:సస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు.png|thumb|center|300px]]
 
[[బొమ్మ:సస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు.png|thumb|centerleft|300px700px|సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు]]
 
==బాహ్య లంకెలు==
"https://te.wikipedia.org/wiki/యతి" నుండి వెలికితీశారు