అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

చి ఫ్రామాణిక శైలి సవరణలు
చి ఆంగ్ల పాఠ్యం అనువాదం
పంక్తి 8:
 
==అంటరానితనం, వివక్షత==
 
*Prohibition from eating with other caste members
* ఇతర కుల సభ్యులతో కలిసి తినకుండా నిషేధం
*Provision of separate glasses for Dalits in village tea stalls
* గ్రామాలలోని టీ స్టాల్స్‌లో దళితులకు ప్రత్యేక త్రాగు నీటి పాత్రలు ఏర్పాటు
*Discriminatory seating arrangements and separate utensils in restaurants
* గ్రామ కార్యక్రమాలు పండుగలలో, ఆహార ఏర్పాట్లలో వేరుగా పరిగణించడం
*Segregation in seating and food arrangements in village functions and festivals
* గ్రామ దేవాలయాలలోకి ప్రవేశించకుండా నిషేధం
*Prohibition from entering into village temples
* ధనిక,అధిక కుల సభ్యుల ముందు చెప్పులు ధరించడం, గొడుగులు పట్టుకోవడం
*Prohibition from wearing sandals or holding umbrellas in front of higher caste members
* అగ్ర కులాల గృహాల్లోకి ప్రవేశించకుండా నిషేధం
*Prohibition from entering other caste homes
* గ్రామం లోపల సైకిల్ తొక్కడం నిషేధం
*Prohibition from riding a bicycle inside the village
* సాధారణ గ్రామ మార్గాన్ని ఉపయోగించకుండా నిషేధం
*Prohibition from using common village path
* ప్రత్యేక శ్మశాన వాటికలు
*Separate burial grounds
* గ్రామం యొక్క సాధారణ / ప్రజా ఆస్తులు, వనరులకు (బావులు, చెరువులు, దేవాలయాలు మొదలైనవి) ఉపయోగించుకోవటానికి నిషేధం
*No access to village’s common/public properties and resources (wells, ponds, temples, etc.)
* పాఠశాలల్లో దళిత పిల్లలను ప్రత్యేకంగా విభజించి కూర్చోబెట్టుట
*Segregation (separate seating area) of Dalit children in schools
* తమ "విధులను" నిర్వహించడానికి నిరాకరించినందుకు ఇతర కులాల సామాజిక బహిష్కరణలు
*Sub-standard wages
 
*[[Bonded labour]]
==భారత ప్రభుత్వం చర్యలు==
*Social boycotts by other castes for refusing to perform their "duties"
భారతదేశపు 1950 జాతీయ రాజ్యాంగం అంటరానితనం అభ్యాసాన్ని చట్టబద్దంగా రద్దు చేస్తుంది, విద్యా సంస్థలు, ప్రజా సేవలు రెండింటిలోనూ అంటరానితనం నిర్మూలనకు సానుకూల చర్యలు తీసుకుంటన్నాయి.వీటిని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వంటి అధికారిక సంస్థలు భర్తీ చేస్తాయి.
===Government action in India===
 
The 1950 national [[constitution of India]] legally abolishes the practice of untouchability provides measures for [[Reservation in India|positive discrimination]] in both educational institutions and public services for Dalits and other social groups who lie within the caste system. These are supplemented by official bodies such as the [[Scheduled castes and scheduled tribes|National Commission for Scheduled Castes and Scheduled Tribes]].
==యివిఇవి కుడా చూడండి==
 
*[[కులం]]
 
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు