హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{viktionary}}
[[దస్త్రం:Bits & Pieces - BP374 - Test flight of Pescara's helicopter - 1922 - EYE FLM7760 - OB105716.ogv|thumb|హెలికాప్టరు 1922]]
[[దస్త్రం:HH-43 Huskie of IIAF.jpg|thumb|right|హెలికాప్టరు]]
'''హెలికాప్టరు''' ([[ఆంగ్లం]] Helicopter) [[గాలి]]<nowiki/>లో ఎగిరే [[విమానం]] వంటి [[వాహనము]]. కాని, మామూలు [[విమానం]] లాగా కాకుండా, దీనికి తలపై [[రెండు]] లేక [[నాలుగు]] [[రెక్కలు]] ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా డేగ లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడా పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, [[భూమి]] మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి [[రన్‌ వే]] (runway) అవసరం లేదు. [[హెలిపాడ్]] (helipad) ఉంటే చాలు.
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు