ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు: కూర్పుల మధ్య తేడాలు

→‎శబరి నది: మూలాలు
పంక్తి 82:
 
=== బహుదా ===
[[బహుదా నది]] ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తూర్పు కనుమలలోని సింఘరాజ్ కొండల నుండి బాహుదా నది లూబా గ్రామానికి సమీపంలో ఉద్భవించింది. ఇది 55 కి.మీ. వరకు ఈశాన్యదిశలో ప్రవహిస్తుంది.తరువాత అది ఆగ్నేయ దిశకు మారి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఒడిశాలో 17 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. తిరిగి ఈశాన్య దిశకు మారి ఇది ఒడిశాలో 6 కి.మీ. దూరం ప్రవహించి సునాపురపేట గ్రామానికి సమీపంలో బంగాళా ఖాతంలో కలిసింది. దీని మొత్తం పొడవు 96 కిలోమీటర్లు, ఒడిషాలో 78 కి.మీ. ప్రవహించగా,18 కి.మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. <ref>http://www.dowrodisha.gov.in/WaterResources/RiverSystemNBasinPlanning.pdf</ref>ఇది 1118 చ. కి.మీ.నదీ పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.ఒడిశాలో 890 చ. కి.మీ. ప్రవహించగా ఆంధ్రప్రదేశ్లో 228 చ.కి.మీ.ప్రవహిస్తుంది.<br />
 
=== వేదావతి ===
[[వేదావతి హగరి నది|వేదావతి]] ఇది పశ్చిమ కనుమలలో బాబాబుదనాగిరి పర్వతాలలో ఉద్బవించి, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.వేదవతిని కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగారి అని కూడా పిలుస్తారు.బాబాబుదానగిరి పర్వత శ్రేణులలోని సహ్యాద్రి కొండ శ్రేణి తూర్పు భాగంలో వేదం, అవతి అనే రెండు నదులు కలసి తూర్పుగా ప్రవహించి పూరా సమీపంలో కలయకతో వేదవతి నది ఏర్పడంది.అక్కడి నుండి చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలూకా గుండా నది ప్రవహిస్తుంది. అప్పుడు వేదవతి వరుసగా చిత్రదుర్గ జిల్లాకు చెందిన హోసదుర్గ తాలూకా, హిరియూర్ తాలూకా, చల్లకరే తాలూకాలలో ప్రవేశిస్తుంది.వేదావతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడు వద్ద శ్రీ ఆంజనేయస్వామికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామాల సరిహద్దు గ్రామల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి వేదవతి నదిఫై హై లెవెల్ వంతెన నిర్మాణం పని చేపట్టవలసిందిగా అప్పటి కర్నూల్ ఎం.పి.రేణుక, కేంద్రరోడ్ రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారికి  వినతిపత్రం ఇచ్చారు.<ref>{{Cite web|url=http://www.janammata.in/new/%e0%b0%b9%e0%b0%97%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ab%e0%b1%88-%e0%b0%b9%e0%b1%88-%e0%b0%b2%e0%b1%86%e0%b0%b5%e0%b1%86/|title=హగరి (వేదవతి నది) ఫై హై లెవెల్ వంతెన నిర్మాణం విషయం ఫై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వినతి పత్రం సమర్పిస్తున్న కర్నూలు M.P బుట్టా రేణుక – Janam Mata|language=en-US|access-date=2020-04-08}}</ref>  
 
== ఇవి కూడా చూడండి ==
* [[ఆంధ్రప్రదేశ్ జలవనరులు]]