ఆరోగ్య సేతు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి వికీ ప్రామాణిక శైలి సవరణలు
పంక్తి 1:
'''ఆరోగ్య సేతు,''' ఇది భారత ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే [[నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్]] అభివృద్ధి చేసిన [[కోవిడ్-19 వ్యాధి|కోవిడ్-19]] ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్.
 
ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు: కోవిడ్-19, [[కరోనా వైరస్ 2019|కరోనా వైరస్]] గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.
 
ఈ యాప్ కోవిడ్-19 యొక్క ప్రమాదాలను గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది. ఇది భారతప్రభుత్వ ఆరోగ్య శాఖ యొక్క ప్రయత్నాలకు అనువర్తనం గా ఉపయోగపడుతుంది<ref name=":0">{{Cite web|url=https://www.livemint.com/technology/apps/govt-launches-aarogya-setu-a-coronavirus-tracker-app-all-you-need-to-know-11585821224138.html|title=Govt launches 'Aarogya Setu', a coronavirus tracker app: All you need to know|date=2020-04-02|website=Livemint|language=en|access-date=2020-04-05}}</ref>.
 
ఇది ఒక ట్రాకింగ్ యాప్. ఇది: కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు స్మార్ట్ ఫోన్లలొ వుండే,విశ్వంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ ([[GPS]]), [[బ్లూటూత్]] ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలొసిస్టమ్లలో ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా ఒక కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మొబైలు ఫొను యొక్క స్థాన సమాచారాన్ని ఉపయోగించుకుంటుఉపయోగించుకుంటూ, అందుబాటులో ఉన్న దత్తాంశ రేఖాంశాల ఆధారంగా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది<ref name=":0" />.
 
'''ఆరోగ్య సేతు''' ప్రస్తుతం 11 భాషలలో అందుబాటులో ఉంది (ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, పంజాబీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ). త్వరలో మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి రాబోతుంది<ref name=":1" />.
 
'''ఆరోగ్య సేతు''' యొక్క పూర్వ రూపం '''కరొనకరోన కవచ్ -''' ప్రస్తుతం కరోనా కవచ్ నిలిపివేసి, దీని స్థానం లొస్థానంలో '''ఆరోగ్య సేతు''' యాప్ ను భారత ప్రభుత్వం తీసుకొని వచ్చిందితీసుకొచ్చింది<ref>{{Cite web|url=https://www.financialexpress.com/industry/technology/govt-discontinues-corona-kavach-aarogya-setu-is-now-indias-go-to-covid-19-tracking-app/1919378/|title=Govt discontinues Corona Kavach, Aarogya Setu is now India’s go-to COVID-19 tracking app|date=2020-04-05|website=The Financial Express|language=en-US|access-date=2020-04-05}}</ref>, ఆరోగ్య సేతు ప్రారంభం ఐనప్రారంభమైన మూడు రొజులలొనే యభైయాభై లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొన్నారుచేసుకున్నారు<ref>{{Cite web|url=https://gadgets.ndtv.com/apps/news/aarogya-setu-tops-india-charts-on-app-stores-5-million-installs-in-three-days-of-launch-coronavirus-2206060|title=Aarogya Setu App Crosses 5 Million Installs in 3 Days|website=NDTV Gadgets 360|language=en|access-date=2020-04-05}}</ref>.
 
'''ఆరోగ్య సేతు''' యొక్క పరిధి ఒక సాధారణ యాప్ కంటీ యెక్కువఎక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు వెబ్ సర్వీసులకు తనయొక్కతన ఫీచర్ లు ఇంకాఫీచరులు, డేటాను అందుబాటులోకి తెస్తాయి<ref name=":1">{{Cite web|url=https://www.aarogyasetu.in/|title=Aarogya Setu App|access-date=2020-04-05}}</ref>.
 
'''ఆరోగ్య సేతు''' యొక్క పరిధి ఒక సాధారణ యాప్ కంటీ యెక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు వెబ్ సర్వీసులకు తనయొక్క ఫీచర్ లు ఇంకా డేటాను అందుబాటులోకి తెస్తాయి<ref name=":1">{{Cite web|url=https://www.aarogyasetu.in/|title=Aarogya Setu App|access-date=2020-04-05}}</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/ఆరోగ్య_సేతు" నుండి వెలికితీశారు