ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.
 
[[ఇస్లాం]] అరేబియానుండి, [[టర్కీ]], [[పర్షియా]], [[మంగోలియా]], [[భారతదేశం]], ఉత్తర తూర్పు [[ఆఫ్రికా]], [[ఇండోనేషియా]], [[జావా]], [[మలయా]], [[సుమిత్రా]] మరియు [[బోర్నియో]] ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.
 
'''ముస్లిం సాంప్రద్రాయం''' అనే పదం సాధారణంగా ఒక మతరహితమైన ఒక సామాజిక సంస్కృతిగా చారిత్రక ఇస్లామీయ సభ్యతగా పరిగణించేవారు. ముస్లింలు ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించారు. పర్షియన్లుగా, తురుష్కులుగా, భారతీయులుగా, మలయీలు (మలేషియన్లు) గా, బెర్బర్లు (ఇండోనేషియన్లు) గా స్థిరపడి ముస్లింల సాంప్రదాయాన్ని ప్రాపంచీకరించారు.
== ముస్లింల సాంప్రదాయంపై అభిప్రాయభేదాలు ==
 
పంక్తి 18:
===అరబ్బీ===
 
ప్రారంభదశలో ఇస్లామీయ భాషాసాహిత్యాలు మహమ్మద్ ప్రవక్త యొక్క [[మక్కా]] , [[మదీనా]] లలోగల తెగల మాతృభాషయయిన [[అరబ్బీ భాష]] వుండేవి. తదనుగుణంగానే ధార్మిక సాహిత్యాలుగా [[ఖురాన్]], [[హదీసులు]], [[సీరత్]] (సీరా) మరియు [[ఫిఖ్ఖహ్ఫిఖహ్]], [[అరబ్బీ భాషలోనేభాష]]లోనే వుండేవి. [[ఉమయ్యద్]] ఖలీఫాల[[ఖలీఫా]]ల కాలంలో మతరహిత సాహిత్యాలు ఊపిరిపోసుకొన్నవి. ''వెయిన్నొక్క రాత్రులు'' [[అలీఫ్ లైలా]] కథలు ఈ కోవకు చెందినవే.
 
===పర్షియన్===
పంక్తి 102:
 
[[వర్గం:ఇస్లాం]]
== Referencesమూలాలు ==
* ''The culture of hey changing aspects of contemporary Muslim life'', by [[Lawrence Rosen (anthropologist)|Lawrence Rosen]] (University of Chicago Press, 2004) (ISBN 0-226-72615-0)
* ''Studies in Islamic culture in the Indian environment'', by Aziz Ahmed (Oxford India Paperbacks, 1999) (ISBN 0-19-564464-6)