వర్గం:తెలుగు కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
వీరికి మండపేటకు చెందిన నరిగిరి సూర్యపద్మతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అపరాజిత. ఈమె ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్నది. కుమారుని పేరు బసవ శ్రీథర్.
 
=== మొదటి కవిత ===
వీరి తండ్రిగారైన బొల్లోజు బసవలింగం నాటకరచయిత. ఎవరుదోషి, వారసుడు, నేటి విద్యార్థి, కృష్ణరాయబారము వంటి నాటకాలు రచించారు. అందుచే వీరి ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. ఇంటర్ చదివే సమయంనుంచీ కవితలు అల్లటం మొదలు పెట్టారు. కాలేజ్ మాగజైన్స్ లో తనపేరుతోను, మిత్రుల పేరుతోను అనేక కవితలు అచ్చు అయ్యేవి. ఆ తరువాత యానానికే చెందిన ప్రముఖ కవి శిఖామణి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో వాటిని పత్రికలకు పంపేవారు. 8-11-1991 నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో "ఈ వారం కవిత" గా ప్రచురించబడిన "తిరిగి భవిష్యత్తులోకే" అనే కవిత ద్వారా వీరు సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఆ తరువాత క్రమంగా అన్ని ప్రముఖ పత్రికలలోను వీరి కవితలు ప్రచురితమయ్యాయి.
 
=== ముద్రిత రచనలు ===
1.
1. యానాం విమోచనోద్యమం (2007) - యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి.
===== యానాం విమోచనోద్యమం =====
1. యానాం విమోచనోద్యమం (2007) - యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి.
 
2.
2.===== ఆకుపచ్చని తడిగీతం 2009 - కవితా సంకలనం.=====
2009 - కవితా సంకలనం.
 
3. "ఫ్రెంచి పాలనలో యానాం" (2012) - 1724 లో ఫ్రెంచి వారు యానాం వచ్చినప్పటినుంచి 1954 లో వెళ్లిపోయేవరకూ జరిగిన సంఘటనలు, విద్య, చట్ట వ్యవస్థ, రాజకీయ చిత్రణ, వ్యాపారాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ, వారుచేసిన నిర్మాణాలు వంటి వివరాలతోకూడిన చారిత్రిక పరిశోధనాత్మక పుస్తకం.
 
4.
4. "వెలుతురు తెర" (2016) కవితా సంపుటి
===== వెలుతురు తెర =====
4. "వెలుతురు తెర" (2016) కవితా సంపుటి
 
5.
5. 'స్వేచ్ఛా విహంగాలు (2016) రవీంద్రుని స్ట్రే బర్డ్స్ అనువాదం
===== స్వేచ్ఛా విహంగాలు =====
5. 'స్వేచ్ఛా విహంగాలు (2016) రవీంద్రుని స్ట్రే బర్డ్స్ అనువాదం
 
6.
6. "కవిత్వ భాష" (2018) పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు
===== కవిత్వ భాష =====
6. "కవిత్వ భాష" (2018) పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు
 
7.
7.===== "మూడో కన్నీటిచుక్క" (2019) కవిత్వ సంపుటి=====
(2019) కవిత్వ సంపుటి
 
e.books ల రూపంలో ఉన్న అముద్రిత రచనలు
"https://te.wikipedia.org/wiki/వర్గం:తెలుగు_కవులు" నుండి వెలికితీశారు