అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (మంగళగిరి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాల కూర్పు
పంక్తి 24:
| affiliations =
}}
'''అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి''' ('''ఎయిమ్స్ మంగళగిరి''' లేదా '''ఎయిమ్స్-ఎం''') అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ.<ref>{{Cite web|url=https://www.aiimsmangalagiri.edu.in/institution/about-us/|title=AIIMS Mangalagiri, Andhra Predesh|access-date=2020-04-18}}</ref> ఈ [[వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని [[మంగళగిరి]]లో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉంది.
 
== పాలక వర్గం ==
ఎంపిక కమిటి సిపార్సుల మేరకు ముఖేశ్ త్రిపాటి సంస్థ డైరెక్టరుగా నియించబడ్డాడు.<ref name=":0" /> టి.ఎస్.రవికుమార్ వైస్ చాన్సలర్ గా నియమించబడ్డాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/home/education/news/professor-ts-ravikumar-takes-charge-as-president-of-aiims-mangalagiri/articleshow/66477725.cms|title=Professor TS Ravikumar takes charge as president of AIIMS Mangalagiri - Times of India|website=The Times of India|access-date=2020-04-18}}</ref>
 
==చరిత్ర==
2014-15 బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 జులైలో ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు కొత్త ఎయిమ్స్ ఏర్పాటు కోసం, 500 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్, రాష్ట్రంలోని కళ్యాణి, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతం "ఫేజ్- IV" ఇన్స్టిట్యూట్స్ అని పిలవబడేవి.వీటిలో అక్టోబర్ 2015 లో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటుకు 1,618 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదించింది. శాశ్వత ప్రాంగణంలో నిర్మాణ పనులు 2017 సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి.ఇంతలో ఎయిమ్స్ మంగళగిరి 2018-19 విద్యా సంవత్సరాన్ని [[సిద్ధార్థ మెడికల్ కళాశాల|సిద్ధార్థ వైద్య కళాశాల]]<nowiki/>లో తాత్కాలిక ప్రాంగణం నుండి ప్రారంభించారు.<ref name=":0">{{cite news|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/aiims-mangalagiri-begins-its-journey-with-induction-of-1st-batch-of-50-students/article24824061.ece|title=AIIMS begins its journey with induction of 50 students|date=31 August 2018|work=[[The Hindu]]|accessdate=31 August 2018|language=en-IN}}</ref> శాశ్వత క్యాంపస్‌లోని అవుట్‌ పేషెంట్ విభాగం (ఒపిడి) 2019 మార్చి నుండి పనిచేయడం ప్రారంభించింది.
 
==మూలాలు==