సువర్ణముఖి (చిత్తూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}''నాగావళి ఉపనదైన [[సువర్ణముఖి, (విజయనగరం జిల్లా)నాగావళి|సువర్ణముఖి]] నదిని గురించి ఇక్కడ చూడండి.''
{{విస్తరణ}}
'''స్వర్ణముఖి నది''' దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. [[చిత్తూరు]] జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన [[శ్రీకాళహస్తి]] ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. [[తిరుపతి]]-[[చంద్రగిరి]] మధ్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. [[ధూర్జటి]] తన రచనల్లో దీన్ని ''మొగలేరు'' అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, [[గుడిమల్లం]] దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.
 
'''స్వర్ణముఖి నది''' దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. [[చిత్తూరు]] జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన [[శ్రీకాళహస్తి]] ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. [[తిరుపతి]]-[[చంద్రగిరి]] మధ్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. [[ధూర్జటి]] తన రచనల్లో దీన్ని ''మొగలేరు'' అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, [[గుడిమల్లం]] దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున [[బంగాళాఖాతం]]లో విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం [[అగస్త్య మహర్షి]] [[బ్రహ్మ|బ్రహ్మను]] గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.
ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున [[బంగాళాఖాతం]]లో విలీనం అవుతుంది.
 
==పురాణ గాధ==
Line 25 ⟶ 24:
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}''నాగావళి ఉపనదైన [[సువర్ణముఖి (విజయనగరం జిల్లా)|సువర్ణముఖి]] నదిని గురించి ఇక్కడ చూడండి.''
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా నదులు]]