విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 82:
 
==గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంలో విజయలక్ష్మి==
[[File:Vijaya Lakshmi Pandit 2000 stamp of India.jpg|right|thumb|150px|తపాలాశాఖ 2000లో విడుదల చేసిన తపాలాస్టాంపు]]
[[1930]] వ సంవత్సరం [[మార్చి 12]] తేదీన గాంధీజీ [[ఉప్పు సత్యాగ్రహం]] ప్రారంభించాడు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ [[అలహాబాద్]]లో జవహర్ లాల్ నెహ్రూ, ఉప్పు తయారుచేసే సంఘటనలో విజయలక్ష్మీ, కృష్ణ ఇద్దరూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం [[ఏప్రిల్ 14]] వతేదీ జవరల్ లాల్ అరెష్టు అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా తాత్కాలికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండవలసి వచ్చింది. ఉప్పు సత్యాగ్రహంలో చాలా సమావేశాలలో విజయలక్ష్మీ పండిట్ ఉత్సాహంగా పాల్గొని విరివిగా ఉపన్యాసాలిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, ఉత్సరాలూ, [[ఊరేగింపు]]లూ జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తను చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించిన విజయలక్ష్మీ పండిట్ ప్రభుత్వాజ్ఞలను గూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారము చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు