"మహానది" కూర్పుల మధ్య తేడాలు

17 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (robot Adding: fi:Mahanadi, ml:മഹാനദി)
{{మొలక}}
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రములో [[అమర్‌ఖంటక్ పీఠభూమి]]లో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, [[ఒరిస్సా]] మొత్తము, [[జార్ఖండ్]] మరియు [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
 
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/292534" నుండి వెలికితీశారు