అండమాన్ నికోబార్ దీవులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: డిసెంబరు 1756 → 1756 డిసెంబరు (6), లో → లో , → (5)
చి →‎సిస్టర్స్: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: వాయువ్య → వాయవ్య
పంక్తి 135:
 
=== సిస్టర్స్ ===
సిస్టర్స్ అనేవి రెండు చిన్న జనావాసాలు లేని ద్వీపాలు. తూర్పు సిస్టర్ ద్వీపం, వెస్ట్ సిస్టర్ ద్వీపం, అండమాన్ ద్వీపసమూహంలో, డంకన్ పాసేజ్‌కు ఉత్తరం వైపున, సుమారు పాసేజ్ ద్వీపానికి 6 కి.మీ. ఆగ్నేయంగా, నార్త్ బ్రదర్‌కు 18 కి.మీ. ఉత్తరాన ఉన్నాయి. ఈ ద్వీపాల మధ్య ఎడం 250 మీటర్లు. వీటిని [[పగడపు దిబ్బ|పగడపు దిబ్బలు]] కలుపుతాయి. ఈ దీవులు అడవులతో నిండి ఉంటాయి. తూర్పు సిస్టర్ ద్వీపపు వాయువ్యవాయవ్య భాగంలో ఒక బీచ్ మినహా మిగతా తీరమంతా రాళ్ళతో కూడుకుని ఉంటుంది.
 
అండమాన్‌లో బ్రిటిష్ వారు ఒక కాలనీని స్థాపించడానికి ముందు, లిటిల్ అండమాన్ ద్వీపంలోని ఒంగే ప్రజలు చేపలు పట్టడం కోసం సిస్టర్స్‌ దీవులకు అప్పుడప్పుడు వెళ్తూండేవారు. 1890 - 1930 మధ్యకాలంలో తమ తాత్కాలిక స్థావరమైన రట్లాండ్ ద్వీపానికి వెళ్ళే మార్గంలో ఈ ద్వీపాలు ఒక స్థానంగా ఉండవచ్చు.