పేరిస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==పేరిస్ - గ్రీసు దేశపు పురాణ గాథలు==
[[గ్రీసు]] దేశపు పురాణ గాధలలో ఒక కథ ఇది. ప్రస్తుతం [[టర్కీ]] దేశం ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్వం ఏసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలకి ట్రోయ్ అనే నగరం ఉండేది. గర్భవతిగా ఉన్న ఈ నగరపు రాణి హెకూబా ఒక రాత్రి ఒక వింతైన జ్వాలని ప్రసవించినట్లు కలని కన్నది. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి కలకి అర్థం చెప్పమని అడిగేరు.
 
“రాజా! రాణి వారు ప్రసవించబోయే బాలుడు [[ట్రోయ్]] నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే” అని జోశ్యంతో పాటు సలహా కూడా చెప్పేడు.
"https://te.wikipedia.org/wiki/పేరిస్" నుండి వెలికితీశారు