అపకేంద్రబలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''అపకేంద్రబలం''' ('''సెంట్రిఫ్యూగల్ ఫోర్స్''') ('''Centrifugal force''') అనేది కదిలే వస్తువును కేంద్రం నుండి దూరం చేయడానికి కారణమయ్యే శక్తి.<ref>{{cite web|first1=एड्मिन|title=भौतिक विज्ञान के बल व गति सम्बन्धी नियम|url=http://www.vivacepanorama.com/laws-of-physics-for-force-and-motion/|website=वाईवेस पैनोरैमा|publisher=७ मई २०१५|accessdate=12 दिसम्बर 2017}}</ref>
[[సమవృత్తం|సమవృత్తాకార]] [[చలనం]]లో ఉన్న ఒక [[వస్తువు]]పై కేంద్రం వైపు పనిచేస్తూ, [[భ్రమణం]]లో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని '''అపకేంద్రబలం (Centrifugal force)''' అంటారు. అపకేంద్ర బలం అంటే కేంద్రానికి అభిముఖంగా లాగేందుకు పనిచేసే [[బలం]] అని అర్థం. [[అభికేంద్ర బలం|అభికేంద్ర]], అపకేంద్ర బలాల [[పరిమాణం|పరిమాణాలు]] సమానం. అపకేంద్రబలం, [[ప్రతిచర్యాబలం]] కాదు.
 
అపకేంద్రబలమును ప్రయోగించుటకు ఉపయోగించే యంత్రమును [[అపకేంద్ర యంత్రం]] అంటారు. అపకేంద్ర యంత్రమును ఆంగ్లంలో సెంట్రిఫ్యుజ్ అంటారు.
==అపకేంద్ర యంత్రం ఉపయోగించే సందర్భాలు==
* [[రక్తపరీక్ష]] చేసి ప్లేట్‌లెట్ల స్థాయిని తెలుసుకొనుటకు
* కృత్రిమ [[తేనెతుట్టె]]ల నుండి [[తేనె]]ను వేరు చేయడానికి
* పాలలో [[వెన్న]] శాతమును తెలుసుకోవడానికి, మజ్జిగ నుండి వెన్నను వేరుచేయడానికి
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అపకేంద్రబలం" నుండి వెలికితీశారు