రక్తపరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

1,462 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రక్తం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
'''రక్తపరీక్ష''' ('''Blood test''') అనేది [[రక్తం|రక్త]] నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి [[సిర]] నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. [[గ్లూకోజ్ పరీక్ష]] వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు యొక్క చివరన ఫింగర్ ప్రిక్ ను గుచ్చుతారు, అప్పుడు వేలు నుంచి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది, ఆ రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి గ్లూకోజ్‌ మీటర్ ని ఉపయోగిస్తారు. టైఫాయిడ్ వంటి వ్యాధి లక్షణాలను తెలుసుకొనుటకు రోగి చేతి యొక్క సిరలో హైపోడెర్మిక్ సూదిని గుచ్చి [[సిరంజి]] ద్వారా రక్తాన్ని సేకరిస్తారు, ఆ రక్తాన్ని ప్రయోగశాలలో విశ్లేషణ జరిపి వ్యాధి నిర్ధారణ చేస్తారు. అనేక వ్యాధుల నిర్ధారణకు నేడు రక్తపరీక్షలు సర్వసాధారణం. రక్తపరీక్షలకు [[అపకేంద్ర యంత్రం]], మైక్రోస్కోపు, గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలను ఉపయోగిస్తారు.
 
==రక్త పరీక్ష చేయించుకొను సందర్భములు==
* [[జ్వరం]] వచ్చినప్పుడు, జ్వరం వచ్చిన కారణాన్ని తెలుసుకొనుటకు రక్త పరీక్షలు జరుపుతారు.
* రక్తదానం చేసిన వారి రక్తం ఏ రక్త వర్గమునకు చెందినదో అని తెలుసుకొనుటకు
* ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి రక్తం ఎక్కించవలసి వచ్చినప్పుడు వారికి ఏ రక్త వర్గం అవసరమో తెలుసుకొనుటకు
* కాన్పుల సమయంలో తల్లికి, బిడ్డకి రక్త పరీక్షలు చేస్తారు, కొన్ని సందర్భాలలో ఇది అత్యవసరం కూడా, మళ్ళీ కాన్పులో బిడ్డకు ఆటంకాలు కలుగకుండా కొన్ని ఇంజెక్షన్‌లు తల్లికి ఇవ్వవలసివుంటుంది.
* శస్త్రచికిత్సల సమయంలో రోగికి రక్తపరీక్ష చేస్తారు.
 
[[వర్గం:రక్త పరీక్షలు]]
32,625

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927510" నుండి వెలికితీశారు