సంఘసంస్కర్త: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Unreferenced}}
[[సమాజం|సమాజాన్ని]] సంస్కరించేందుకు పూనుకున్న వ్యక్తిని '''సంఘసంస్కర్త''' అంటారు. సమాజంలో గల విభిన్న [[మతాలు|మతా]]<nowiki/>లకు, వర్గాలకు, [[భాష]]<nowiki/>లకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు వంటి ఉన్నత విలువలతో కూడిన విశాల దృక్పథానికి పాటు పడతాడు.
సంఘసంస్కర్త ఆదర్శవంతుడై ఆదర్శవంతులు తయారవడానికి దోహదపడతాడు.
 
==భారతీయ సంఘ సంస్కర్తలు==
# [[రామ్మోహన్ రాయ్|రాజా రామ్ మోహన్ రాయ్]] (1772 మే 22 – 1833 సెప్టెంబరు 27)
# [[కబీర్]] (1440 - 1518)
# [[వీరచంద్ గాంధీ]] (1864–1901) )
# [[స్వామి వివేకానంద]] (1863 జనవరి 12 – 1902 జూలై 4)
# [[జమ్నాలాల్ బజాజ్]] (1884 నవంబరు 4 – 1942 ఫిబ్రవరి 11)
# [[వినోబా భావే]] (1895 సెప్టెంబరు 11 - 1982 నవంబరు 15)
# [[బాబా ఆమ్టే]] (1914 డిసెంబరు 26 – 2008 ఫిబ్రవరి 9)
# [[శ్రీరామ్ శర్మ ఆచార్య]] (1911 సెప్టెంబరు 20 – 1990 జూన్ 2)
# [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]] (1820–1891)
# [[దండో కేశవ్ కార్వే]] (1858 ఏప్రిల్ 18 - 1962 నవంబరు 9)
# [[బాలశాస్త్రి జంబేకర్]] 1812 జనవరి 6– 1846 మే 18)
# [[బి.ఆర్.అంబేద్కర్]] (1891 ఏప్రిల్ 14 — 1956 డిసెంబరు 6)
# [[అనిబీసెంట్]] (1847 అక్టోబరు 1 – 1933 సెప్టెంబరు 20)
# [[విట్టల్ రాంజీ షిండే]] (1873 ఏప్రిల్ 23 – 1944 జనవరి 2)
# [[గోపాల్ హరి దేశ్ ముఖ్]] (1823–1892)
# [[కందుకూరి వీరేశలింగం పంతులు|కందుకూరి విరేశలింగం]]16 ఏప్రిల్ 1848 - 1919 మే 27.
# [[జవహర్ లాల్ నెహ్రూ]]14 నవంబరు 1889 – 27 మె 1964
# [[విజయ్ పాల్ బఘెల్]] ( 1967 ఫిబ్రవరి 20)
# [[పెరియార్ ఇ.వి.రామసామి]]
# [[పాండురంగ్ శాస్త్రి అథాల్వే]] (1920 అక్టోబరు 19 – 2003 అక్టోబరు 25)
 
==ఇవి కూడా చూడండి==
* [[మార్గదర్శి]]
* [[సౌభ్రాతృత్వం]]
 
* [[భారతీయ సంఘ సంస్కర్తలు]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సంఘసంస్కర్త" నుండి వెలికితీశారు