మార్గదర్శి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:వృత్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
==ఆదర్శ మార్గదర్శకులు==
మానవుని మంచి వ్యక్తిగా పెంపొందించేందుకు మార్గదర్శకులు కారణమవుతారు. మంచిగా నడిచే జీవితంలో కష్టాలు, నష్టాలు అధికమైనప్పటికి మార్గదర్శకులు తాము నమ్మిన సిద్ధాంతాన్ని విడిచి పెట్టక అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు, ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. [[మహాత్మాగాంధీ]] ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన మార్గదర్శి. మహాత్మాగాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి అనేక మంది ప్రభావితమయ్యారు. అనేక మంది [[సంఘసంస్కర్త]]లు మానవాళికి ఆదర్శప్రాయులుగా వారి జీవితమే ఒక సందేశంగా జీవించారు.
 
[[వర్గం:వృత్తులు]]
"https://te.wikipedia.org/wiki/మార్గదర్శి" నుండి వెలికితీశారు