"పాడిపంటలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]], <br>[[విజయనిర్మల]] , <br>[[జగ్గయ్య]] , <br>[[కాంతారావు]]|
}}
ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయత ను , తెలుగు నేటివిటీ గా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతె ఇంతకు ముందు వచ్చిన ,ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన [[రైతుబిడ్డ]] కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.
==చిత్రకథ==
కృష్ణ, చంద్రమోహన్ అన్నదమ్ములు.
==పాటలు==
* ఇరుసు లేని బండి ఈశ్వరుని బండీ, చిడతలే లేనిదీ చిన్నోడి బండీ
* మన జన్మభూమి బంగారు భూమీ (మెరె దేశ్ కి ధరతీ (మహేంద్ర కపూర్) పాట ఆధారంతో)
* పనిచేసే రైతన్న పాటు పడే కూలన్నా
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/292943" నుండి వెలికితీశారు