పాడిపంటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయత ను , తెలుగు నేటివిటీ గా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతె ఇంతకు ముందు వచ్చిన ,ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన [[రైతుబిడ్డ]] కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.
==చిత్రకథ==
 
కృష్ణ, చంద్రమోహన్ అన్నదమ్ములు.
==పాటలు==
* ఇరుసు లేని బండి ఈశ్వరుని బండీ, చిడతలే లేనిదీ చిన్నోడి బండీ
"https://te.wikipedia.org/wiki/పాడిపంటలు" నుండి వెలికితీశారు