మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 171:
 
నయాబ్‌ [[కుటుంబము|కుటుంబం]] పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
 
=== బియాండ్ కాఫీ ===
బియాండ్ కాఫీ కథల సంపుటిలో పది కథలు ఉన్నాయి అవి ఆస్తి,ఘటన,టాక్ టైం,వహీద్, మచ్చ, ఏకాభిప్రాయం,పట్టాయ.ఇంకోవైపు.అపస్మారకం.
 
=== కథలు ఇలాకూడా రాస్తారు ===
Line 191 ⟶ 194:
 
==బయటి లింకులు==
*ఈ లింకు [http://www.beditor.com/telugu-stories/402-new-bombay-tailorskhadeerbabu న్యూ బాంబే టైలర్స్]
*ఈ లింకు [http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు పుస్తకాల సంక్థిప్త వివరణ] చూడండి
*ఈ లింకు [http://beditor.com/telugu-stories/421-khadeer-babu-beyond-coffee-reviews -బియాండ్ కాఫీ కథల సంక్షిప్త వివరణ విశ్లేషణ-రివ్యూలు] చూడండి
*ఈ లింకు [http://pustakam.net/?p=8396 <nowiki>[4]</nowiki>నూరేళ్ళ తెలుగు కథ - మళ్ళీ చెప్పుకుంటున్న మన కథలు]
*ఈ లింకు [[https://pustakam.net/?p=8391 <nowiki>5]</nowiki>నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ]
*ఈ లింకు [https://vanajavanamali.blogspot.com/2016/05/blog-post.html <nowiki>[6]</nowiki>కథలు ఇలా కూడా రాస్తారు]
*ఈ లింకు [https://kolimi.org/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/ <nowiki>[7]</nowiki>కాంక్రీట్ మనుషుల వెతలు ఈ ‘మెట్రో కథలు’!]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు