బకర్ అలీ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
భారతదేశం తిరిగివచ్చిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాదు నిజాం ప్రభ్యుత్వంలో సహాయక అటవీ సంరక్షకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1929లో అఖిల భారత కాంగ్రేసు కమిటీ యొక్క కార్మిక పరిశోధనా విభాగంలో చేరాడు. 1929 నుండి 1935 వరకు బెంగాల్ జౌళి కార్మికసంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1930లో స్వాతంత్రయోద్యమంలో జైలుకెళ్లాడు. ఉస్మాన్‌షాహీ మిల్లులకు, సింగరేణి కాలరీస్‌కు కార్మికాధికారిగా పనిచేశాడు. పార్లమెంటు సభ్యుడిగా, బకర్ అలీ, ఇస్తాంబుల్‌లో జరిగిన వివిధ దేశాల పార్లమెంటుల సమాఖ్యా సమావేశంలో భారతదేశపు ప్రతినిధిగా వెళ్ళాడు. రష్యా, మంగోలియాలో పర్యటించిన పార్లమెంటు బృందంలో ఉన్నాడు. గయానా దేశంలో జరిగిన ఎన్నికలను పర్యవేక్షించి, నివేదిక అందించేందుకు వెళ్ళిన కామన్‌వెల్త్ పరిశీలక బృందంలో సభ్యుడిగా గయానాను పర్యటించాడు. ఆఫ్ఘానిస్తాన్ ప్రభ్యుత్వానికి సాహితీ సలహాదారుగా పనిచేశాడు.<ref name="loksabha_debates"/><ref name=loksabha/>
 
1940లో డాక్టర్ ప్రభావతీ దాస్ గుప్తాను వివాహం చేసుకున్నాడు. ఈమె ఎం.ఏ కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ, డాక్టరేటు ఫ్రాంక్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలోనూ చేసింది.<ref name=loksabha/> వీరికి సంతానం లేదు. బకర్ అలీ మిర్జా 1973, జనవరి 1న ఊపిరితిత్తుల కాన్సర్ తో మరణించాడు.<ref name=Fuechtner>{{cite book|last1=Fuechtner|first1=Veronika|title=A Global History of Sexual Science, 1880–1960|date=Nov 14, 2017|publisher=Univ of California Press|isbn=9780520293373|page=415|url=https://books.google.com/books?id=0Go3DwAAQBAJ&pg=PA415&lpg=PA415&dq=Bakar+Ali+Mirza+smedley#v=onepage&q=Bakar%20Ali%20Mirza%20smedley&f=false|accessdate=16 December 2017}}</ref><ref name="loksabha_debates">{{cite book |title=Lok Sabha Debates Seventh Edition |publisher=Loksabha Secretariat |location=New Delhi |page=28 |url=https://eparlib.nic.in/bitstream/123456789/2001/1/lsd_05_07_19-02-1973.pdf |accessdate=27 August 2019 |archive-url=https://web.archive.org/web/20190827042801/https://eparlib.nic.in/bitstream/123456789/2001/1/lsd_05_07_19-02-1973.pdf |archive-date=27 ఆగస్టు 2019 |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బకర్_అలీ_మిర్జా" నుండి వెలికితీశారు