గోసంగి కులం: కూర్పుల మధ్య తేడాలు

చి గోసంగి కులం
ట్యాగు: 2017 source edit
చి వీరి కుల దేవుడు శివుడు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
 
=== జానపద కళా రక్షకులు ===
ఈ [[కులం]] వారు తమ జీవనోపాధికి [[రామాయణం]], [[మహాభారతం]], [[బొబ్బిలి యుద్ధం]], [[జగదేక వీరుని కథ]], [[కాంభోజరాజు కథ|కాంభోజ రాజు కథ]], [[బాలనాగమ్మ]], ఆధునికంలో [[అల్లూరి సీతారామ రాజు]], [[బి.ఆర్‌. అంబేడ్కర్‌|అంబేడ్కర్‌]], [[గాంధీ]]. [[నెహ్రూ]]ల [[బుర్ర కథ]]లను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. [[ఆంధ్ర రాష్ట్రం]]లోనే కాక [[దేశం]]లోనే ఈ సాంస్కృతిక పరమైన వ్యవస్థ కొనసాగుతోంది. ఇలాంటి ఆశ్రీత కులాలు- మరుగున పడిన మానవ విలువలు కలిగిన గొప్ప సంస్కృతిని కాపాడుతున్నాయి అనడంలో సందేహం లేదు. వీరిలో వివిధ రకాల జానపద కళలను ఆశ్రయించి బతికే కులం కాని కులం గోసంగి కులం. వీరు [[తెలంగాణ]] ప్రాంతంలో ఎక్కువగానూ, [[రాయలసీమ]]లో మధ్యమంగానూ, ఆంధ్రా ప్రాంతంలో తక్కువగానూ ఉన్నారు. తెలంగాణలో గోసంగి కులం పేరు తో ఒక్క [[నిజామాబాద్]]‌ [[జిల్లా]]లోనే ఇంచుమించు లక్ష కుటుంబాలు జీవ నంజీవనం కొనసాగిస్తున్నాయి. రాయలసీమ, ఆంధ్రాలో వివిధరకాల ఆశ్రీత కులాలకు చెందిన పేర్లతో వీరు జీవనం కొనసాగిస్తున్నారు.
 
===వీరికి వందల ఏండ్ల చరిత్ర===
పంక్తి 26:
{{main|కళాకారుల జాబితా}}
 
ఇతర కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. బహుజన కులాలను ఆశ్రయించి అనేక ఆశ్రీత కులాలు వాటిలో కొన్నింటి పరిశీలిస్తే… కొన్ని పాటలను తమ సొంతం చేసుకొని, చౌరస్తాలలో నలుగురు కూడిన చోట[[వీధి భాగోతం]], పండుగలు పబ్బాలు జరిగేచోట, పెళ్లిళ్లు, పేరంటాలు జరిగేచోట పాడుకుంటూ, నలుగురిని మెప్పించి, వారు తమ సంతోషంతో ఇచ్చిన కట్న కానుకలను, ఇనా ములనుఇనాములను తీసుకొని పబ్బం గడుపుతున్నారు. అందువల్ల వీరి కుల [[దేవుడు]] పోతు రాజు[[శివుడు]] అయ్యాడు. పగటి వేషాలు వేసుకుని శవాల దగ్గర అడుక్కుంటున్నారు. మరికొందరు[[కాటిపాపల]] బహురూపుల వేషాలు వేసుకొని, తుపాకీ రాముని వేషం వేసు కొని, నవ్వు పుట్టించే డంబాచారంతో యాచన కొనసాగిస్తున్నారు. దీనివల్ల వీరి కుల దేవుడు కూడా పోతురాజు అయ్యాడు. ఇంకా కొందరు [[బాల సంతు వారు|బాలసంతుల]] వేషం వేస్తారు. ఇది వీరి జీవితంలో భిక్షాటన చేసుకోటానికి అపూర్వమైన జానపద కళ. వీరు పోతురాజు లాగా వేషం వేసుకొంటారు. ఈ కళను ప్రదర్శించేవారు గోసంగి కులంలో కొంత గొప్ప వారుగా, ఆధునిక దృక్పథం ఉన్నవారుగా, లేదా కొంత ముందంజలో ఉన్నవారిగా గుర్తిస్తారు. కొందరు కాటికాపరులుగా కొందరు బుర్ర మీసాలు, భుజాల వరకు పెంచిన రింగు రింగుల జుట్టు, రంగు రంగుల దుస్తులు, ముఖానికి రాసుకున్న పసుపు, నిలువు నామాల మధ్యలో రూపాయి బిళ్లంత బొట్టు, మెడకు, మోచేతులకు, కాళ్లకు రవుతెండి కడియాలు, నడుం చుట్టూ, కాళ్లకు ఘల్లు ఘల్లున మోగే గజ్జెలు. భుజాన కావడిని వేసుకొని, చేతిలో దివిటీ లాంటి కందిలీ దీపాన్ని వెలిగించుకొని ఎడమ చేత గంట ఊపుతూ… తెల్లవారు జామున వాడ వాడ తిరుగుతూ… బిచ్చమెత్తుతారు. ప్రతీ ఇంటినుండి- బిచ్చం వేసిన తర్వాతనే ఇంకొక ఇంటికి కదులుతారు. బిచ్చం వేసిన ఇల్లు సిరిసంపదలతో తుల తూగాలని ఆశీర్వదిస్తూ… తమ జోలెలో ఉన్న పెద్ద శంఖాన్ని తీసి, దానిని ఊదుతూ విజయభేరిని తలపింప చేస్తారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి, ఇంటిల్లి పాదిని నిద్ర నుండి లేపుతారు. పాటలు పాడుతూ, తంబూరను వాడుతారు. హార్మోన్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామాగ్రిని వాడుతారు. బిచ్చం అడుక్కొని జీవితం కొనసాగిస్తున్నారు.
 
ఇంకొందరు [[బుర్రకథ]] గొంగడి, డప్పు కట్టె ద్వారా [[ఒగ్గు కథ]]ను చెప్పే బీరన్నల వారి మాదిరిగా గొల్లలను అడుక్కొని జీవిస్తున్నారు. ఒగ్గు కథలను చెప్పుకుని [[గొల్ల]] కుర్మ ఉత్పత్తి కులాలను అడుక్కోటం సహజ క్రియగా వీరికి అబ్బింది. అందు వల్ల వీరి కుల దేవుడు దుబ్బ మల్లన్న అయ్యాడు. రాత్రంతా కథలు చెపుతూ ఇంటికో గొర్రెను, ఇంటికింత డబ్బును, ఇంటికింత ధాన్యాన్ని అడుక్కుంటారు. ఇంకొందరు తోలు బొమ్మలను ఆడిస్తూ ధాన్యాన్ని, అన్నాన్ని, బట్టలను అడుక్కొని జీవన యాత్రను సాగించేవారు నేటికీ ఉన్నారు’. గోసంగి కులంవారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మో న్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామా గ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు.
పంక్తి 47:
==వర్గీకరణ==
{{ప్రధాన వ్యాసం|తెలుగువారి జానపద కళారూపాలు}}
;* [[సంగీతం]]
* [[కర్నాటక సంగీతం]]
* [[గాత్రము]]
పంక్తి 99:
* [[వగ్గుడోళ్ళు]]
* [[వీధి బాగోతం]]
* [[వీరనాట్యమే వీరుల కొలువు|వీరనాట్యం]]
* [[వీరభద్రులు]]
* [[కాళీమాత]]
పంక్తి 110:
* [[నగిషీ]]
* [[ముగ్గులు]]
;* [[శిల్ప కళలు]]
 
===ఇవీ చూడండి===
* [[ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]]
* [[ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]]
* [[కళాకారుల జాబితా]]
 
Line 124 ⟶ 126:
==వెలుపలి లంకెలు==
 
[[వర్గం:కులాలు]]
 
[[వర్గం:తెగలు]]
[[వర్గం:జాబితాలు]]
[[వర్గం:కళలు]]
[[వర్గం:కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/గోసంగి_కులం" నుండి వెలికితీశారు