పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి. వేరే కేసులో పెండింగ్ లో వున్నా వారంట్ కింద రవి న్యాయస్థానం అనుమతితో ప్రభుత్వ [[ఆసుపత్రి]]<nowiki/>లో చేరాడు. పరిటాల రవి అనుచరులకీ ఎస్వి సోదరులుకీ మధ్య ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది.జైలునించే పరిటాల రవి నామినేషాన్ దాఖలు చేశారు.అన్ని అవాంతరాలను అధిగమించి అత్యధిక ఆధిక్యంతో విజయం సాధించాడు.ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రి అయ్యాడు.ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగు జాడల్ని అనుసరించింది అంటే అతిశయోక్తి కాదు.అధికార బలంతో శత్రుసంహారం సాగిస్తాడని అనుకున్న ప్రత్యర్థుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తూ చేశాడు. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మద్య రాజి కుదిర్చాడు.ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాడు.మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఎన్టీఆర్ ప్రభుత్వం సంక్షోబంలో పడింది.ఎన్టీఆర్ ను దించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదివిని చేపట్టారు.ఎనిమిది మాసాలపాటు కాబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటాల,ఎన్టీఆర్ మరణానంతరం శాసనసభ్యుత్వానికి రాజీనామా చేశాడు.ఉప ఎన్నికలులో గెలిచి [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబు]] నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరాడు.
1996 లో ఓబుల్రెడ్డి హత్య జరిగింది.1997 లో తన తండ్రి జీవితకథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద "శ్రీరాములయ్య" చలనచిత్ర నిర్మాణం చేపట్టాడు.నవంబరు 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బైటపడ్డాడు.ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పరిటాల రవిని హతమార్చేందుకు మద్దలచేరువు సూరి,అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడయింది.సూరితో సహా కారుబాంబు నిందుతులందరినీ పోలీసులు గావించి పట్టుకున్నారు.న్యాయస్థానం దాదాపుగా అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది.2001లో రవి తీవ్ర అస్వస్థకి గురియ్యాడు. 2003లో నసనకోట వద్ద శిథిలావస్థలోవున్న రాయల కాలంనాటి దేవాలయాన్ని ఎంతో శ్రమకూర్చి పునరుద్ధరించాడు. [[దేవాలయం|దేవాలయ]] ప్రాంగణంలో దాదాపు రెండున్నర లక్షలమంది జనం సమక్షంలో 550 జంటలకు సమూహిక వివాహాలు జరిపించాడు. 2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు పెళ్ళిళ్ళు చేశాడు.
2004 అసెంబ్లీ ఎన్నికలలో కారుబాంబు నిందితుడు సూరి భార్యను, కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటికి నిలబెట్టింది.తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలై అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలైంది.రవికి కుడి భుజంగా వున్నా చమన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.పరిటాల రవి మీద పాతకేసులను తిరగద్రోడడం ప్రారంభమయింది.తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందిని,సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితం,రవికి రక్షణగా వుండే గన్-మేన్ ల సంఖ్యని రెండుకి తగ్గించారు.తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు.చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కారుబాంబు నిందితుడు మద్దలచేరువు సూరికి,ముఖ్యమంత్రి కుమారుడు వై ఎస్.జగన్మోహన్ రెడ్డికి మధ్య తనను హత్య చేసేందుకు సెల్-ఫోన్ లో సంభాషణలు కొనసాగుతున్నట్టు రవి ఆరోపించాడు.జగన్మోహన్ రెడ్డి పరిటాల రవింద్ర మీద పరువు నష్టం దావా వేశాడు.2004 డిసెంబరు 23న పరిటాల రవి పులివెందుల కోర్టుముందు హాజరయ్యడు. ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాదారాలుసాక్ష్యాధారాలు తన వద్దవున్నాయని విలేఖరుల సమవేశంలో వెల్లడించాడు.
రవి యిళ్ళలోఇళ్ళలో సోదాలు మొదలయ్యాయి. అనంతపురంలోని ఇంట్లో వెంకతపురంలోని,వెంకటపురంలోని ఇంట్లో పోలీసులు అణువుణవుఅణువణువు గాలించారు. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారులు మీద దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 2004 సెప్టెంబరు 7న రవి అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. అక్టోబరు 9న బళ్లారిలోబళ్ళారిలో వుంటున్న రవి బంధువు రాకియ గురువు అయిన అర్. కే. అలియాస్ (మలపాటి వెంకటేశ్వరరావు) హత్య జరిగింది. పరిటాల రవి ప్రాణాలకు ఏ క్షణంలోనయిన ముప్పువాటిల్లే పరిష్తితిపరిస్థితి దాపురించింది. మానసికంగా అన్నింటికీ సంసిద్ధం అయ్యాడు. ఎవరెన్ని విధాలుగా చెప్పిన తనను నమ్ముకునివున్న ప్రజలను ఎటువంటి పరిస్థితుల్లోను తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవటంకోసం వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాడు.
 
==హత్య==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు