అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

అనంతపురం రైల్వే స్టేషన్ గురించి
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి మరింత సమాచారాన్ని జోడించాను.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 66:
| official_name =
}}
'''అనంతపురంఅనంతపురము,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని నగరాల్లో ఒకటి'''.''' ఇది [[అనంతపురం జిల్లా]]<nowiki/>కు ముఖ్య పట్టణం.
 
విజయవాడకు నైఋతి దిశలో 485 కి.మీ దూరంలో, జాతీయ రహదారి 7 పై ఉంది. అనంతపురానికి అతి దగ్గరలోని మహానగరం బెంగళూరు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనంతపురము దాదాపు ౧౯౦ (190) కిలో మీటర్లు. మరో మహా నగరం హైదరాబాదు నుంచి అనంతపురం దాదాపుగా ౩౬౦ (360) కిలోమీటర్లు. బెంగళూరు-హైదరాబాదులను కలిపే జాతీయ రహదారి అనంతపురము మీదుగానే వెళ్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా అనంతపురానికి రైలు సౌకర్యం కూడా కలదు. ఇది 1799లో దత్త మండలానికి ([[రాయలసీమ]]తో కూడిన [[బళ్ళారి]]) కేంద్రంగా ఉండేది. అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు.[[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇప్పటి జె ఎన్ టి యు ప్రాంగణం అప్పట్లో ఆయుధ బంకరుగా వాడేవారు.వాటి అవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు