కచ్చూరాలు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
చి తగిన మూలాలతో వ్యాసం విస్తరణ
పంక్తి 12:
|binomial = ''Hedychium spicatum''
|}}
'''కచ్చూరాలు''' ([[లాటిన్]] : ''Hedychium spicatum'') ఒక ఔషధ మొక్క.వీటిని సౌందర్య సాధక మూలికల్లో ఉపయోగిస్తారు.తెల్లపసుపుగా దీనికి మరోపేరు ఉంది.ఇది చూడటానికి మామిడి అల్లం దుంపలాగా కనిపిస్తుంది.దీని శాస్త్రీయవృక్షనామం ళఖూషఖ్ఘౄ చీళజ్య్ఘూజ్ఘ. చక్రాల్లా తరిగి మూలికలు అమ్మే షాపుల్లో ఎండించిన కచ్చూరాలను చక్రాల్లా తరిగి విక్రయిస్తుంటారు. ఇది రుచికి చేదుగానూ, వాసనకు కర్పూరం వాసనగానూ కలిగి ఉంటుంది. ఒకప్పుడు అల్లప్పచ్చడి లాగా కచ్చూర దుంపలతో ఊరగాయ పెట్టుకునేవాళ్లని తెలుస్తుంది. కొన్ని దేశాల్లో ఈ దుంపని కూరగా వండుకుంటారు అని తెలుస్తుంది.ఈ దుంపల్లో జెడోరియా అనే ఎస్సెన్షియల్ ఆయిల్ ఉంటుంది. అది అనేక వైద్య ప్రయోజనాలకు ఉపయోగకారిగా గుర్తించబడిందని తెసుస్తుంది.వీటికి సువాసున ఇచ్చే గుణం ఉంది.
 
== లక్షణాలు ==
పంక్తి 20:
* మూడు నొక్కులున్న గుండ్రటి [[ఫలం]].
 
== వీటి ఉపయోగాలు ==
 
* గాయకులు ప్రతివారు వారి కంఠధ్వని శ్రావ్యంగా ఉండాలని ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు.
* కొబ్బరినూనెలో వీటిని చితకకొట్టి వేసి తలకు రాసుకుంటారు.దానివనల వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయని అంటారు.
* గొంతు నస, దగ్గు, ఆయాసం, ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు, మిరియాలతో కలిపి పొడిగాచేసి, పాలలో వేసి, అవి సగం అయ్యేలా మరగించి,వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/home-remedies/white-turmeric-gandha-kachuralu-health-benefits-117072500056_1.html|title=కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...|last=chj|website=telugu.webdunia.com|language=te|access-date=2020-05-27}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:జింజిబరేసి]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
"https://te.wikipedia.org/wiki/కచ్చూరాలు" నుండి వెలికితీశారు