మిడత: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
మిడుతల దాడి
దిద్దుబాటు సారాంశం లేదు
చి (మిడుతల దాడి)
ట్యాగు: 2017 source edit
}}
 
'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]].పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. [[మిడుతల దాడి|మిడతల దండు]] అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.<ref>{{Cite web|url=http://www.fao.org/ag/locusts/oldsite/LOCFAQ.htm|title=Desert Locust Information Service of FAO: Locust FAQs|website=www.fao.org|access-date=2020-05-25}}</ref>
 
== మూలాలు ==
5,876

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2944861" నుండి వెలికితీశారు