దుస్సల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో మొలక మూస చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
'''[[దుస్సల]]''' [[దుర్యోధనుడు|ధుర్యోధనుని]] సోదరి. ఈమె [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుని]] [[పెళ్ళి|వివాహము]] చేసుకొన్నది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[జయద్రదుడు|జయద్రదుని]] [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[అర్జునుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన దుస్సల కోరిక మేరకు ఆమె మనుమని [[అర్జునుడు]] ప్రాణాలతో విడిచిపెట్టెను.
 
పంక్తి 5:
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
{{మొలక-పౌరాణిక వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/దుస్సల" నుండి వెలికితీశారు