పందిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఇవికూడా చూడండి: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
ఎండ వానల నుంచి రక్షణ కొరకు నాలుగు వైపుల ఆధారాన్ని కల్పిస్తూ వెలుతురు, గాలి బాగా ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకున్న స్వల్పకాల లేక దీర్ఘకాల వాసాన్ని పందిరి అంటారు. దీనిని ఇంటి ముందు లేక ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసుకుంటారు.
==పందిరి వేసే విధానం==
Line 8 ⟶ 6:
==పందిరి వలన ఉపయోగాలు==
==
* '''పెళ్ళిపందిరి లేదా శుభపందిరి'''. పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో, తిరునాళ్ళ సమయంలో ఇంటి ముందర తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పందిరిని శుభ పందిరి అంటారు.
* '''రక్షణ పందిరి''' ఇంటిముందు లేదా పొలాల్లో తాటాకులు కొబ్బరాకులతో నీడ కోసం, వర్షానికి రక్షణగా వేసుకొనేది.
* '''టెంట్ లేదా గుడ్డపందిరి''' సభలు సమావేశాలకు ఇతర స్వల్ప సమయ అవసరాలకు వేసేవి
==చలువ పందిరి==▼
==ఇవికూడా చూడండి==
[[వసారా]]
|