దురద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
==దురద-యొక్క-లక్షణాలు===
దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.
* చర్మం ఎరుపు కావడం
"https://te.wikipedia.org/wiki/దురద" నుండి వెలికితీశారు