దురద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
* చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్నిమానివేయండి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది.
* ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుంది
* చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి.<ref>https://www.myupchar.com/te/disease/itching#%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-symptoms-of-itching-in-telugu</ref>
 
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
"https://te.wikipedia.org/wiki/దురద" నుండి వెలికితీశారు