"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

123.201.77.32 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2956786 ను రద్దు చేసారు
(→‎చరిత్ర: యేసుక్రీస్తు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(123.201.77.32 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2956786 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
[[యూదులు|యూదుల]] మతము (Judaism) సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో (భారతదేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని [[యూదులు]] నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు, కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదాయూదుల కులంలో జాతిలో[[కన్య]] మరియ, యేసేపు లకు [[యేసు క్రీస్తు]] జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడియున్నది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
 
బాల్యంనుండే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారునిగా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్నాడు.అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేరుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. [[యేసుక్రీస్తు]] ఆధ్యాత్మిక బోధనలకు పలు యూదులు, ఈనాడుమరికొన్ని ప్రపంచంలో వందల కోట్ల మందికులాలవారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్స్ ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత శిలువ మరణముయాగం తరువాతకారణంగా పాతినిర్యాణం పెట్టబడి మృతుని గెలిచి లేచినచెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. క్రీస్తుఆనాటినుండి పునరుద్ధానముక్రైస్తవ్యం తరువాత యేసు ప్రభువు శిష్యులు ఆదిమ క్రైస్తవ సంఘము రోమన్ నాయకులు రోమన్ ప్రభుత్వాలు నీరో చక్రవర్తి డొమినియన్ చక్రవర్తి ఎన్నో చిత్రహింసలకు క్రైస్తవులను గురి చేసినను ఏమాత్రమును భయపడక ఎన్నో వేలమంది తమ ప్రాణాలను దార పోసి హతసాక్షులుగా ప్రభు కోసం మరణించారు అందువలన క్రైస్తవ్యంఅనే మార్గం ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, దేవుని చేత ప్రేరేపించబడిన వారుభక్తులు [[క్రొత్త నిబంధన]] రచించారు.
 
==కొన్ని సూక్తులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2956947" నుండి వెలికితీశారు