అమ్మకోసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name = అమ్మకోసం |
image=TeluguFilm Ammakosam.jpg |
director =[[బి.వి.ప్రసాద్]]|
year = 1970|
language = తెలుగు|
పంక్తి 13:
}}
'''అమ్మకోసం''' [[1970]] [[మే 26]]న విడుదలైన తెలుగు సినిమా.
==సాంకేతికవర్గం==
* మాటలు: [[ఆత్రేయ]]
* కళ: ఎ.కె.శేఖర్
* కూర్పు: ఎన్‌.ఎస్.ప్రకాశం
* నృత్యం: చిన్ని-సంపత్, వెంపటి సత్యం
* స్టంట్స్: సాంబశివరావు పార్టీ, రాఘవులు అండ్ పార్టీ
* సినిమాటోగ్రఫీ: [[వి.ఎస్.‌ఆర్.స్వామి]]
* సంగీతం: [[ఆదినారాయణరావు]]
* నిర్మాత: చిన్నారావు
* కథ, దర్శకత్వం: [[బి.వి.ప్రసాద్]]
==తారాగణం==
* [[చిత్తూరు నాగయ్య]] - ధర్మారావు
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] - రఘుబాబు
* [[అంజలీదేవి]] - భారతి
* [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] - భుజంగరావు
* బేబీ రాణి - బాబు
* బేబీ బ్రహ్మాజీ - చిన్ని
==కథ==
ధనవంతుడు ధర్మారావు (నాగయ్య) కుమారుడు రఘుబాబు (గుమ్మడి). కోడలు (అంజలీదేవి) భారతి. రఘు, భారతిలకు వివాహానికి ముందే కలిగిన బాబు (బేబీ రాణి)ని భారతి తండ్రి సోమయ్య (రమణారెడ్డి)వద్ద ఉంచుతాడు. రఘుబాబు ఓ పెద్ద భవంతి నిర్మిస్తాడు. ఆ సమయంలో తన బాబుకోసం భారతి ఆరాటపడుతుంది. ఈలోపు సోమయ్య తాగుడు మైకంలో బాబును రూ. 3లకు అమ్మేశాడనే విషయం భార్యకు తెలియచేస్తాడు. ఈ వార్త విని భారతి కృంగిపోతుంది. తరువాత వారికి మరొక బాబు చిన్ని (బేబీ బ్రహ్మాజీ) పుడతాడు. ఈలోపు వారి పెద్ద కొడుకు అనుకోని పరిస్థితుల్లో అనాధగా వారింట ఆశ్రయం పొందుతాడు. కంట్రాక్టర్ భుజంగరావు (నాగభూషణం), కళావతి (గీతాంజలి) అనే నర్తకిని హత్యచేసి, ఆ హత్యానేరం రఘుబాబు, వారి కుమారుడు గంగూలపై నెట్టడంతో వారిరువురూ జైలుకెళ్తారు. ఈ కుట్రవలన మామగారిని, ఆస్తిని పొగొట్టుకున్న భారతి చిన్నకొడుకు ఆనంద్‌తో తండ్రి వూరువెళ్లి కష్టనష్టాలకోర్చి అతన్ని చదివించి పోలీస్ ఆఫీసర్‌ని చేస్తుంది. బోస్టన్ స్కూల్‌లో చదివి శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన గంగూ (కృష్ణ) భుజంగరావును అంతంచేసి తండ్రిని విడిపించాలని ఓ గుంపుతో సావాసం చేస్తాడు. అక్కడ ముఠా నాయకుని కుమార్తె గౌరి (విజయనిర్మల) ప్రేమ పొందుతాడు. ఆనంద్ (కృష్ణంరాజు), భుజంగరావు గుట్టు ఛేదించాలని ప్రయత్నించటం, భుజంగరావు కూతురు (రేఖ) అతన్ని ప్రేమించటం జరుగుతుంది. గంగూను పట్టాలని ఆనంద్ ప్రయత్నించటం, అతన్ని అంతంచేయాలని గంగూ ప్రయత్నంచేయగా, గంగూ తన పెద్దకొడుకని గ్రహించిన భారతి, వారిద్దరిమధ్య సన్నిహిత్యానికి ఆశపడుతుంది. గంగూ గురించి నిజం తెలిసిన ఆనంద్, అన్నను అరెస్ట్ చేయడం, భుజంగరావుకు శిక్షపడటం జరుగుతుంది. గంగూ, రఘుబాబు జైలునుండి విడుదలై భారతిని గౌరిని, గీతలను కలుసుకోవటం చిత్రం శుభంగా ముగుస్తుంది.
==పాటలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
 
"https://te.wikipedia.org/wiki/అమ్మకోసం" నుండి వెలికితీశారు