బౌద్ధ మతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
బొమ్మ:Asoka_Kaart.gifను బొమ్మ:Asoka_Kaart.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (file renamed, redirect linked from other project).
పంక్తి 65:
 
==== అనంతర పరిణామాలు ====
[[దస్త్రం:Asoka Kaart.gifpng|thumb|right|250px|అశోకుని కాలంలో బౌద్ధమతం విస్తరణ (క్రీ.పూ.260–218).]]
[[దస్త్రం:MenandrosCoin.jpg|thumb|ఎడమ|250px|బౌద్ధ రచనల ప్రకారం 2వ శతాబ్దానికి చెందిన ఇండో-గ్రీక్ రాజు "1వ మెనాందర్" బౌద్ధమతాన్ని స్వీకరించాడు.]]
ఈ విధమైన విభేదాల ఫలితంగా ఒకో శాఖ తమదైన "అభిధమ్మము" (సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు) ఏర్పరచుకోవడం ప్రాంభించింది. బౌద్ధం విస్తరించిన కొలదీ [[అభిధమ్మ పిటకం]] అనే వ్యవస్థీకృత సిద్ధాంతం రూపొందింది. బుద్ధుని సందేశాల పరిధిని విస్తరించడానికి ఇష్టం లేని మహాసాంఘికులు మాత్రం వేరే అభిధమ్మపిటకాన్ని తయారు చేసుకోలేదు అనిపిస్తుంది. అయితే 5వ శతాబ్దానికి చెందిన ఫాహియాన్, 7వ శతాబ్దానికి చెందిన హ్యూన్‌త్సాంగ్ రచనల ప్రకారం మహాసాంఘికులకు కూడా ఒక అభిధమ్మం ఉంది.
"https://te.wikipedia.org/wiki/బౌద్ధ_మతం" నుండి వెలికితీశారు