కచోరము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
orphan link removed. Still needs some cleanup
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
{{శుద్ధి}}
Line 29 ⟶ 28:
|}}
 
దీని శాస్త్రీయ నామము ''Curcuma zedoaria'' of the [[జింజిబరేసి|Zingiberaceae]] family. దీనికి ఉన్న అనేక పేర్లలో కొన్ని: కచొరముకచోరము, కచ్ఛూరకము, గందకచోరముగంధకచోరము, తెల్ల పసుపు, zedoary. ఇది ఒక బహువార్షిక మొక్క. దీని స్వస్థలం భారతదేశం, [[ఇండోనేసియా]] అయినప్పటికీ ఇటీవల దీని అనేక దేశాలలో పెంచుతున్నారు <ref>[http://www.efloras.org/florataxon.aspx?flora_id=1&taxon_id=200028377 Flora of North America]</ref>. [[అల్లం]] వాడుకలోకి వచ్చిన తరువాత దీని వాడుక తగ్గిందనే చెప్పాలి. .
 
== లక్షణాలు ==
Line 36 ⟶ 35:
== ఉపయోగాలు ==
 
తినడానికి పనికొచ్చే దుంప లోపల తెల్లగా ఉండి, మామిడిపండు[[మామిడి]]పండు వాసన వేస్తూ ఉంటుంది. రుచికి మాత్రం అల్లం రుచిని పోలి ఉంటుంది కాని అల్లం కంటె చేదుగా ఉంటుంది. ఇండోనేషియాలోఇండోనేసియాలో దీనిని పొడి చేసి కూరలలో జల్లుకుంటారు. [[భారత దేశము|భారతదేశం]]లో దీనితో ఊరగాయ పెడతారు. [[థాయిలాండ్]]లో దీనిని సన్నగా తరిగి సాలడ్ లో వేసుకుంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/కచోరము" నుండి వెలికితీశారు