ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[నరసాపురం]]తాలూకా [[కొడమంచిలి]] గ్రామంలో [[1903]] సంవత్సరం [[ఫిబ్రవరి 8]]వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో చదివారు.
 
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో [[తెలుగు]] పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
 
వీరు కొంతకాలం[[ఆనందవాణి]] వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్నారు. [[ఆంధ్రభూమి]] మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు