నిమ్మగడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
నిమ్మగడ్డి (Lemon grass) ఒక బహువార్షిక జాతికి చెందిన ఒక గడ్డి మొక్క.ఈ మొక్కలు 3 నుండి 4 అడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.వర్షపునీటి ప్రవాహం వల్ల వచ్చే నేల కోతలు పడకుండా అరికట్టటానికి ఈ పంట ఉపయోగపడుతుంది.నిమ్మగడ్ది నుండి [[నిమ్మగడ్డి నూనె|నూనెను]] ఉత్పత్తి చేస్తారు.నిమ్మనూనె వాడకం ఇప్పటిది కాదు.దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంటకాలలోనూ, పరిమళాల పరిశ్రమలలోనూ, సౌందర్యచికిత్సల్లో,ఇంకా విటమిను ఎ తయారికీ దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నిమ్మనూనెలో సిట్రాల్ అనే రసాయనముంటుంది.<ref>http://www.apagrisnet.gov.in/Panchangam/sughandatylam/Nimmagaddi.pdf</ref>
నిమ్మగడ్డి (Lemon grass) ఒక గడ్డి మొక్క.నిమ్మగడ్ది నుండి[[నిమ్మగడ్డి నూనె]]నుఉత్పత్తి చేస్తారు.
 
==కొన్ని జాతులు==
"https://te.wikipedia.org/wiki/నిమ్మగడ్డి" నుండి వెలికితీశారు