కె. ఎస్. రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 19:
రవికుమార్ మొదటగా [[ఆర్. బి. చౌదరి]] నిర్మాణంలో [[విక్రమన్]] దర్శకత్వంలో వచ్చిన ''పుదువసంతం'' అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అతని పనితనం నచ్చి ఆర్. బి. చౌదరి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. 1990 లో రహమాన్, [[రఘువరన్]] నటించిన ''పురియాద పుధిర్'' రవికుమార్ కు దర్శకుడిగా తొలిచిత్రం. ఇది ''తర్క'' అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం. రవికుమార్ సాధారణ శైలియైన మసాలా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది.<ref name="bday">{{cite web|url=http://silverscreen.in/features/ks-ravikumar-birthday-feature/ |title=KS Ravikumar Birthday Feature |publisher=Silverscreen.in |date= |accessdate=2015-06-04}}</ref> .తర్వాత నటుడు [[విక్రమ్]] తో ''పుదు కావ్యం'' అనే సినిమా రూపొందించాలనుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత రవికుమార్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాలు తీయడం తన శైలిగా మార్చుకుని [[శరత్ కుమార్]] తో ''చేరన్ పాండియన్'', ''నాట్టమై'' లాంటి విజయవంతమైన సినిమాలు చాలా తీశాడు. దాంతో సినీ పరిశ్రమలో అతను కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/its-a-special-day-for-ksravikumar-tamil-news-108262 |title=Its a special day for KSRavikumar - Tamil Movie News |publisher=Indiaglitz.com |date=2014-05-30 |accessdate=2015-06-04}}</ref>
 
1995 లో మలయాళ దర్శకుడు [[ప్రియదర్శన్]] తీసిన ''తెన్మవిన్ కొంబత్'' సినిమాకు రీమేక్ గా తమిళంలో [[రజనీకాంత్]] హీరోగా [[ముత్తు]] సినిమా తీశాడు. అది మంచి విజయాన్ని సాధించింది.<ref>{{cite web|url=http://m.rediff.com/movies/1999/jun/18mut.htm |title=Rediff On The NeT, Movies: Pioneer Muthu |publisher=M.rediff.com |date=1999-06-18 |accessdate=2015-06-04}}</ref> తర్వాత [[కమల్ హాసన్]] తో కలిసి ఒక అమెరికన్ హాస్య చిత్రం ''మిసెస్ డౌట్ ఫైర్'' సినిమా స్ఫూర్తితో ''అవ్వై షణ్ముఖి'' అనే సినిమా తీశాడు. ఇది కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.<ref>{{cite web|url=http://members.tripod.com/~S_Jagadish/films/avvaihindu.html |title=Avvai Shanmughi review on THE HINDU |publisher=Members.tripod.com |date=1996-11-15 |accessdate=2015-06-04}}</ref><ref>{{cite web|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/91597BB83C97B34B65256940004D0DDC |title=Archived copy |accessdate=23 December 2014 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20120322151824/http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/91597BB83C97B34B65256940004D0DDC |archivedate=22 March 2012 }}</ref> ఇద్దరు ప్రముఖ కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు సాధించడంతో రవికుమార్ కు [[విజయ కాంత్|విజయ్ కాంత్]], కార్తీక్ లాంటి నటులతో పనిచేసే అవకాశాలు వచ్చాయి.
 
1998లో [[రజినీకాంత్|రజనీకాంత్]] హీరోగా వచ్చిన [[నరసింహ (సినిమా)|నరసింహ]], చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన [[స్నేహం కోసం]], కమల్ హీరోగా [[తెనాలి (సినిమా)|తెనాలి]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] హీరోగా బావ నచ్చాడు లాంటి సినిమాలు తీశాడు. తెలుగులో మంచి విజయం సాధించిన [[భద్ర (సినిమా)|భద్ర]] సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన [[దశావతారం (2008 సినిమా)|దశావతారం]] ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో 2016లో [[రెమో]] సినిమాలో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._రవికుమార్" నుండి వెలికితీశారు