రోజెర్ ఎబెర్ట్ (సినీ విమర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 3:
ఎబెర్ట్, "షికాగో ట్రిబ్యూన్" పత్రికా సినీ విమర్శకుడు జెనె సిస్కెల్ ఇరువురూ కలిసి టివీలలో సినిమాలకి సంబంధించి సమీక్షలను అందించారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందినవి. అవి "స్నీక్ ప్రివ్యూస్", "ఎట్ ది మూవీస్" మొదలగు కార్యక్రమాలు ఇరువురూ కలిసి చేసినవి. వారిద్దరూ కలిసి తమ వాక్చాతుర్యం, ఛలోక్తులతో సినిమాలకు సంబంధించి వీక్షకులకు సినిమాలపై తమ అభిప్రాయాలను తెలిపేవారు.1999ల్ సిస్కెల్ మరణించిన తరువాత ఇతర వ్యాఖ్యాతలతో ఎబెర్ట్ ఈ కార్యక్రమమును కొనసాగించాడు.
 
షికాగో సన్-టమ్స్ కి చెందిన "నీల్ స్టీన్ బర్గ్ ఎబెర్ట్ గురించి " నిస్సందేహంగా రోజెర్ ఎబెర్ట్ దేశానికి చెందిన ఉన్నతమైన, ఎంతో ప్రభావశీలమైన సినీ విమర్శకుడని" తెలిపాడు.<ref name="SunTimesObit">{{Cite news|url=http://www.suntimes.com/17320958-761/roger-ebert-dies-at-70-after-battle-with-cancer.html|title=Roger Ebert dies at 70 after battle with cancer|last=Steinberg|first=Neil|date=April 4, 2013|work=Chicago Sun-Times|newspaper=Chicago Sun-Times|archiveurl=https://web.archive.org/web/20141216070113/http://www.suntimes.com/17320958-761/roger-ebert-dies-at-70-after-battle-with-cancer.html|archivedate=December 16, 2014|deadurlurl-status=yesdead}}More than one of <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;work=</code> and <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;newspaper=</code> specified ([[సహాయం:CS1 errors#redundant parameters|help]])
</ref>, ఫోర్బ్స్ పత్రికకు చెందిన సినీ విమర్శకుడు "టామ్ వైపర్" ఎబెర్ట్ను "ఎంతో శక్తివంతమైన సినీ పండితుడని" తెలిపాడు<ref>{{Cite news|url=http://www.forbes.com/2007/09/21/pundit-americas-top-oped-cx_tvr_0924pundits.html|title=The Top Pundits in America|last=Riper, Tom Van|date=September 24, 2007|work=Forbes|accessdate=December 9, 2008}}</ref>.