→‎How to upload photos on wekipedia: కొత్త విభాగం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 24:
 
How to upload photos on wekipedia [[వాడుకరి:Morle murali Krishna|Morle murali Krishna]] ([[వాడుకరి చర్చ:Morle murali Krishna|చర్చ]]) 13:46, 20 డిసెంబరు 2019 (UTC)
 
== త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు ==
 
{{ping|user:Morle murali Krishna}} నమస్కారాలు,
 
త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు [https://wikimedia.qualtrics.com/jfe/form/SV_2i2sbUVQ4RcH7Bb కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను], మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.
 
ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.
 
కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, [[వాడుకరి:BGerdemann (WMF)|BGerdemann (WMF)]] ([[వాడుకరి చర్చ:BGerdemann (WMF)|చర్చ]]) 20:44, 8 జూలై 2020 (UTC)
 
ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view సర్వే గోప్యతా ప్రకటన] చూడవలెను.