గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గరుత్మంతుని జననం: AWB తో "మరియు" ల తొలగింపు
#WPWP
పంక్తి 35:
-
[[ఫైలు:Garuda by Hyougushi in Delhi.jpg|right|thumb|గరుత్మంతుడి విగ్రహం.]]
[[File:Garuda 2.jpg|right|thumb|అంజలి ముద్రలో గరుత్మంతుడు]]
: దక్షిణ పాదము స్వస్తికము, ఎడమపాదము కుంచితముగా ఉండి విష్ణువుకు నమస్కరిస్తున్న, హరికి ఇష్టుడైన గరుత్మంతునికి నమస్కరించెదను. అతనికి అనంతుడు వామకటకము, వాసుకి యజ్ఞసూత్రము. [[తక్షకుడు]] కటిసూత్రము, [[కర్కోటకుడు]] హారము. దక్షిణ కర్ణమున పద్ముడు, వామకర్ణమున మహాపద్ముడు, తలమీద శంఖుడు, భుజముల మధ్య గుళికుడు ఉన్నారు. అతడు నాగులచే సేవింపబడుచున్న కపిలాక్షుడు. నాగాభరణ భూషితుడు. బంగారు కాంతి కలవాడు. పొడవైన బాహువులు, పెద్ద మూపు, మోకాళ్ళనుండి [[బంగారం|బంగారు]] రంగు కలిగినవాడు. మొలపైన తెలుపు రంగు, కంఠము వరకు ఎరుపు రంగు, వంద చంద్రుల కఅంతిగల ముక్కు, కిరీటము ఉన్నవాడు. విష్ణువునకు వాహనుడు. గరుత్మంతుని పేరు తలచినంతనే సర్వవిషములు హరించిపోతాయి.
 
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు