అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 37:
}}
'''[[అద్దేపల్లి రామమోహన రావు]]''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి.ఆవంత్స సోమసుందర్ [[శివ సాగర్]], [[చెరబండరాజు]], [[నగ్నముని]], [[కె.శివారెడ్డి]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. [[తెలుగు]]
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. [[చింతగుంటపాలెం]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత [[పాఠశాల]] చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న [[జవారుపేట]] హిందూ హైస్కూల్లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు [[బందరు]] [[హిందూ కాలేజీ]]లో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన [[కవులు]], పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ [[కుటుంబము|కుటుంబం]]
==రచనలు==
|