కుర్తా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
 
==ఆధునిక (షార్ట్) కుర్తాలు==
[[మన్మథుడు (సినిమా)]]లో [[అక్కినేని నాగార్జున]] వీటికి కొంత [[ఆధునికత్వం|ఆధునికత]] జోడించి, సొబగులు అద్ది (చారలు, గడులు లేదా పూల డిజైను గల వస్త్రాలతో మరీ వదులుగా లేకుండా, శరీరానికి హత్తుకునేంత బిగుతుగా, మోచేతి నుండి కొద్దిగా బెల్-బాటం వలె వచ్చి, బొత్తాలు అసలు లేకుండా, ఛాతీ మధ్యభాగము బహిర్గతము అయ్యేలా, [[ఛాతీ]] వద్ద, [[అరచేయి|అరచే]]<nowiki/>తుల వద్ద ఎంబ్రాయిడరీలు వేసి ఉండి, చొక్కా వలె పొడవు తక్కువగా ఉండే షార్ట్ కుర్తాలని [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి సారిగా ధరించాడు. ఇవి విపరీతమైన జనాదరణ పొందాయి. వాస్తవానికి వీటి పేరు షార్ట్ కుర్తాలైనా, మన్మథుడు షర్ట్ లు గానే ఇవి జనానికి దగ్గరయ్యాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కుర్తా" నుండి వెలికితీశారు