ఖాజీ నజ్రుల్ ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
}}
 
'''కాజీ నజ్రుల్ ఇస్లాం''' ([[ఆంగ్లం]] : '''Kazi Nazrul Islam''') ([[బెంగాలీ భాష|బెంగాలీ]] কাজী নজরুল ইসলাম, ''కాజీ నజ్రుల్ ఇస్లాం'') ([[మే 25]], [[1899]] – [[ఆగష్టు 29]], [[1976]]), ఒక బెంగాలీ [[కవి]], [[సంగీతము|సంగీత]]<nowiki/>కారుడు, విప్లవకారుడు. ఇతని [[కవిత్వం]] భారతస్వాతంత్ర్య సంగ్రామ కాలంలో 'విప్లవ కవి' లేదా 'విరోధి కవి' అనే పేరును తెచ్చి పెట్టింది. ఇతనిని [[బంగ్లాదేశ్]] [[ప్రభుత్వం]] తన "జాతీయ కవి"గా గుర్తించింది. [[భారత ప్రభుత్వము]] కూడా ఇతనిని సముచితంగా గౌరవించింది.
 
==జీవిత ప్రస్థానం ==
నిరుపేద [[ముస్లిం]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించిన నజ్రుల్, మతపరమైన [[విద్య]]<nowiki/>ను అభ్యసించాడు,, ప్రాదేశిక [[మస్జిద్]]లో [[ముఅజ్జిన్]] (మౌజన్) గా పనిచేశాడు. ఇతను కవిత్వం, నాటకం, సాహిత్యం, థియేటర్ [[కళలు]] నేర్చుకున్నాడు. 'బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ' లోనూ పనిచేశాడు. తరువాత [[కలకత్తా]]లో [[జర్నలిస్టు]]గా పనిచేశాడు. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పాడు, తన కలానికి పని ఇచ్చాడు, 'విరోధి కవి' అయ్యాడు. తన 'భంగార్ గాన్' (ప్రళయ గానం) తో గడగడలాడించాడు. తన ప్రచురణ ''ధూమకేతు'' ద్వారా [[స్వదేశీ]] సంగ్రామాన్ని ఉత్తేజ పరచాడు. [[వ్యాధి|అనారోగ్యం]], మతిమరుపుతో బాధ పడుతూ [[బంగ్లాదేశ్]]లో 1976 ఆగస్టు 29 లో కన్ను మూశాడు.
 
===రచనలు===