గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
== కుటుంబ నేపథ్యం ==
[[కాకతీయులు|కాకతీయు]]<nowiki/>ల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబం<nowiki/>లోనివారు గోన గన్నారెడ్డి రచించిన [[రంగనాథ రామాయణము|రంగనాథ రామాయణం]] అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. రామిరెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి [[ముత్తాత]] పేరు గోన రుద్ర. తండ్రి గోనరెడ్డి.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 8:
 
== సాహిత్యం ==
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన [[నిర్వచనోత్తర రామాయణం]] సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని [[ద్విపద]] ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సు<nowiki/>ను ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాథు]]<nowiki/>ని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.
 
== ప్రాచుర్యం ==
పంక్తి 16:
# [[పోతన]] [[శ్రీమదాంధ్ర భాగవతం|భాగవతం]]
 
గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు [[రాజధాని]] అయిన [[గండికోట]]<nowiki/>కు అతిచేరువలోని పెద్దపసుపల లేదా కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ [[జమ్మలమడుగు]]లో నివసించుచున్నారు.
 
==గోన సంస్థానం==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు