చెరకు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలక}} ను తీసేసాను |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 25:
''[[Saccharum spontaneum]]'' <br />
}}
చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల [[మొక్క]]. చెరకు [[వెదురు]] గడలను పోలి ఉంటుంది. మధ్యమధ్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని [[నారు]]
== చెరకు రకాలు ==
పంక్తి 38:
==చెరకు సాగు==
[[దస్త్రం:Plantation of sugar cane.JPG|thumb|left|లేత చెరుకు తోట:, దామలచెరువు వద్ద తీసిన చిత్రం]]
వెలి దుక్కి (నీళ్లు పెట్టి అరిన తర్వాత దున్నే దుక్కిని ''వెలిదుక్కి'' అంటారు). నీళ్లలతో కలిపి దున్నే దుక్కిని ''అడుసు'' దుక్కి అంటారు.) వెలి దుక్కి రెండు మూడు సార్లు దున్ని చివరి సాలులో పశువుల ఎరువు వేసి దున్ని సాళ్లు, కాలువలు కట్టి [[''మడవలు'']] ఏర్పాటు చేసి కొని ( మడవలు అంటే నాలుగు సాళ్లను ఒకటిగా నీటి పారుదల సౌకర్యం కొరకు చేసేవి) నాలుగు రోజులు ఆరనిచ్చి ముందుగానే సిద్దంచేసుకున్న చెరకు ముక్కల సుమారు ఒక అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో వున్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్ను చెరుకు ముక్కలను సాళ్లలో భూమిలో తక్కువ లోతులో పాతి పెడ్తారు. ఆ పొలానికి వారానికి ఒక్క సారి లేదా అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. ఒకటి రెండు నెలలకు చెరుకు మొలకెత్తి ఒక ఆడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు [[నాగలి/మడక]]లతో [[సాలు]] తోలు తారు. అనగా మడకలతో సాలు గట్టున దున్నగా గట్టుగా వున్నది సాలుగా, సాలుగా వున్నది గట్టుగా మారి చెరుకు మొలకలు వున్న సాలు జానెడెత్తు పూడి అది గట్టుగా మారుతుంది. ఇప్పుడు చెరకు మొక్కలు గట్టు మధ్యలో వుంటాయి. అప్పుడు తిరిగి [[మడవలు]] ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. చెరకు మూడు నాలుగడుగులు పెరిగాక ఆ మొక్కలను నాలుగైదింటిని ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టు తారు. ఈ ప్రక్రియను ''చుట్టకం '' లేదా ''దడి కట్టడం'' అంటారు. ఈ ఏర్పాటు చెరుకు గడలు నిటారుగా పెరగడానికి. ఆ తర్వాత [[రెండు]] [[మూడు]] నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు రెండు సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుడ్తారు. చెరకు పెరిగే పొడవును బట్టి మరో చుట్టకం వేస్తారు. అవసరం అయితే చెరకు గడలు పడి పోకుండా [[కర్ర]]
[[దస్త్రం:Bellam paakam.JPG|thumb|బెల్లం పాకం.]]
మొదట సారి చెరకు నాటి, అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లంచేసింతర్వాత ఆపొలంలో చెరకు ఆకు మిగిలి వుంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పార గట్టితే చెరకు మొదళ్లలోనుండి పిలకు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విదంగా రెండు మూడు సార్లు చేయ వచ్చు. దీనిని [[మర్దాలు తోట]], [[కాసి తోట]], లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడా మొదటి తోటలో లాగానే అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి వుంటుది. ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ.
పంక్తి 45:
== చెరకు విత్తన పంట పెంపకం ==
వాణిజ్య చెరకు పంటని ఉపయోగించి, చెరకు విత్తనాలను ఉత్పత్తి చేయడం, ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో, అమలులో ఉన్న పద్ధతి శ్రేష్టమైన లక్షణాలు ఉన్న [[విత్తనం]] గురించి అరుదుగా పట్టించుకుంటారు. చాలా మంది రైతులు, విత్తన ప్రమాణాన్ని పట్టించుకోరు. అలా పట్టించుకున్న రైతులు కూడా, మొలకలను కత్తిరించి నాటే స్దితిలోనే ఎంపిక చేసుకుంటారు. ఇది సరిపోదు. ఒక రైతు, శ్రేష్టమైన, రోగగ్రస్తం కాని చెరకు విత్తనాలను కోరుకున్నప్పుడు, వాటిని చెరకు విత్తన పంటగా ప్రత్యేకంగా పండించాలి. ఈ పంటను, ఎటువంటి తెగుళ్ళు, చీడపీడల బారిన పడకుండా, పంటనాటిన నాటి నుండి నిరంతరం పర్యవేక్షించాలి.<ref>[http://te.pragatipedia.in/agriculture/crop-production/production-technologiesప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
అంతేకాకుండా, విత్తన శ్రేష్టత అంటే, కేవలం తెగుళ్ళు, వ్యాధులు లేనిది అని అర్థం కాదు. విత్తనంలో నీటి పరిమాణం అధికంగా ఉండడం, పోషక స్థితి సరిగా ఉండడం కూడా ముఖ్యం. ప్రపంచమంతా కూడ, చెరకు విత్తన పంట పెంపకాన్ని నిర్లక్ష్యం చేయడమే చెరకు [[వ్యవసాయం]]
వాణిజ్య పంట నుండి, చెరకు విత్తనాలను తీసుకుని ఉపయోగించడం వలన, పెద్ద సంఖ్యలో వ్యాధులు వేగంగా వృద్ధి చెందడానికి కారణమవుతున్నది. రెడ్ రాట్ (ఎర్రగా కుళ్ళించే తెగులు), విల్ట్ (వాడిపోవడం), స్మట్ (కాటిక తెగులు), రటూన్ స్టంటింగ్ (మొలకలు గిడసబారి పోవడం), గ్రాసీ ఘాట్ (గడ్డిపోచల వంటి కొమ్మలు, రెమ్మలు) ఇవన్నీ చెరకు పంట దిగుబడి, శ్రేష్టత పై దుష్ప్రభావం చూపుతాయి. అందువలన, విత్తనాల కోసం చేసే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన చెరకు పంటల పెంపకం ఎంతో ముఖ్యమైనది, అనుసరించదగ్గది.
[[File:Sugarcane of Chinna SAlem.jpg|thumb]]
పంక్తి 80:
==బెల్లం తయారు చేసె విధానం==
[[బెల్లం]] ప్రధాన వ్యాసం<br />
చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ [[బెల్లం]] నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. దీనిని [[గోర]]తో (తెడ్డు లాంటిది) కలుపుతారు. అదను చూసి పెనాన్ని పొయ్యి మీదనుండి పైకి లేపి ప్రక్కనే భూమిలో పాతిన ఒక ఇనుప అరేకుల [[దోనె]] పోస్తారు. పోసిన తర్వాత దాన్ని తిరిగి గోరతో బాగా కలుపుతారు. అప్పుడడు ఆ పాకం మెల్ల మెల్లగా గట్టి పడుతుంది. అది పూర్తిగా గట్టి పడక ముందే దోకుడు పారతో తిరగేసి వేడిగ వున్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఆర బెడతారు. ఆ విధంగా బెల్లం తయారు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని [[పొడి]]
[[దస్త్రం:Donilo bellam.JPG|thumb|right|తయారైన బెల్లము (దామలచెరువు గ్రామంలో తీసిన చిత్రము) ]]
|