చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాదా లున్నా పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
==సోదరి చెంత ఉంటే జీవితం ఆనందం==
సోదరి చెంత ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో తోబుట్టువులు ఉంటే వారిలో దానగుణం ఎక్కువగా ఉంటుంది.ఒంటరితనం, ప్రేమకు దూరం కావడం, తప్పు చేశాననే భావన, భయం, ఒత్తిడి వంటి వాటిని సోదరి దూరం చేస్తుంది.రక్తసంబంధం జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/చెల్లెలు" నుండి వెలికితీశారు