చైనీస్ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Remove categories to move them to talk page later
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 33:
 
చైనీస్ భాషా రూపాలను స్థానికులైన భాషా వ్యవహర్తలు సాధారణంగా ఒకే చైనీస్ భాషకు గల వివిధ మాండలీకాలు అని భావిస్తున్నా, భాషావేత్తలు మాత్రం అవి భాషా కుటుంబం ఎంత వైవిధ్యంగా ఉంటుందో అంత వైవిధ్యంగా ఉంటుంది{{sfnp|Mair|1991|pp=10, 21}}}}
చైనీస్ లోని అంతర్గత వైవిధ్యం, [[రొమానిక్ భాషలు|రొమానిక్ భాషల]]<nowiki/>తో పోలుస్తూంటారు, కానీ రొమానిక్ ని మించి ఈ వైవిధ్యం చైనీస్ లో ఉంటుంది. చైనీస్ లో 7 నుంచి 13 ప్రాంతీయ గ్రూపులు ఉండగా, వారిలో ప్రధానంగా ఎక్కువమంది మాండరిన్ (960 మిలియన్లు), ఆ తర్వాత యీ (80 మిలియన్లు), మిన్ (60 మిలియన్లు) మాట్లాడుతూంటారు. జియాంగ్, కొంతవరకూ నైఋతి మాండరీన్ మాండలీకాలు ఒకేలాంటి పదాలు పంచుకోవడం ఉన్నా చాలావరకూ ఈ గ్రూపుల్లో ఒకరి భాష/మాండలీకం ఒకరికి అర్థం కావు.
 
ప్రామాణిక చైనీస్ ''(పుటోంఘువా/గుయోయు/హ్యుయాయు)'' మాండరీన్ యొక్క బీజింగ్ మాండలీకం ఆధారం చేసుకుని ప్రామాణీకరించిన చైనీస్.  [[చైనా]], [[తైవాన్]] దేశాల్లో ఇది అధికారిక భాష కాగా [[సింగపూర్]] దేశంలోని నాలుగు అధికారిక భాషల్లో ఒకటి. అమెరికా ఆరు అధికారిక భాషల్లో ఇది ఒకటి. ప్రామాణిక భాషను రాసే పద్ధతిని [[చైనీస్ లిపి]] అంటూంటారు, ఒక్కో అక్షరం ఒక్కో శబ్దాన్ని కాక పదాన్ని సూచించే లోగోగ్రామ్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని మరి ఏ ఇతర విధంగానూ ఒకరికొకరి పదాలు అర్థం కాని చైనీస్ భాషా వ్యవహర్తల్లో అక్షరాస్యులు ఉపయోగిస్తూంటారు. అయితే ఒక్కో అక్షరాన్ని తమ తమ భాషల్లోని పదాలుగా చదువుకుంటూంటారు.
"https://te.wikipedia.org/wiki/చైనీస్_భాష" నుండి వెలికితీశారు